US Midterms elections: యూఎస్ ఎన్నికల్లో ట్రంప్‌నకు భారీ షాక్.. ఎర్లీ ట్రెండ్స్‌లో డెమోక్రాట్ల ఆధిక్యం..
- అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు భారీ షాక్..
- ఎర్లీ ట్రెండ్స్‌లో దూసుకుపోతున్న డెమోక్రాట్లు..
- ప్రతినిధుల సభ, సెనెట్‌లతో రిపబ్లికన్ల వెనుకంజ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Midterms elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తొలి ట్రెండ్స్ డెమోక్రటిక్ పార్టీ దూసుకుపోతోంది. చాలా చోట్ల డెమోక్రాట్లు విజయం సాధిస్తుండటంతో పాటు ఆధిక్యంలో కనిపిస్తున్నారు. వస్తున్న ఫలితాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన పార్టీ రిపబ్లికన్లకు భారీ షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. పెరుగుతున్న జీవన వ్యయం, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికన్ ఓటర్లు ట్రంప్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఫలితాలు చూపిస్తున్నాయి. ఓహియో, జార్జియా, నార్త్ కరోలినా సహా పలు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
ఈ ఎన్నికల్లో అమెరికన్ కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనెట్‌కు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనేట్‌లోని 100 స్థానాల్లో 35 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితో పాటు 36 రాష్ట్రాల్లో గవర్నర్ పదవులకు కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో రెండు సభల్లోనూ డెమోక్రాట్లు ఆధిపత్యం కొనసాగిస్తున్నారు.
Also Read
- US Midterm Elections: అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.?
- US Midterm Elections: ట్రంప్ పార్టీ ఓడితే అధికారాలకు గండం.. విచారణలు, అభిశంసన ముప్పు!
- Iran Threatens Trump: 'మేం ట్రంప్‌ను చంపేస్తాం..' ఇరాన్లో భారీ భారీ హోర్డింగ్ కలకలం..
- Donald Trump: ఆర్థిక సాయం బంద్.. ఇజ్రాయిల్‌కు ట్రంప్ షాక్!
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
US Midterm Elections: అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.?
-
Murasu Cyclone: రైతులకు దెబ్బ మీద దెబ్బ.. నీట మునిగిన ఖరీఫ్ వరి పంట!
-
Murasu Cyclone Effect: మురసు తుఫాన్ ప్రభావం.. విమాన సర్వీసులు రద్దు!
-
Mumbai Indians: “సూర్యకుమార్‌ను వదులుకోం”.. హార్దిక్ పాండ్యా విషయంలో నోరు మెదపని ముంబై మేనేజ్మెంట్..
-
Assam Govt Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఉద్యోగం రద్దు!
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!