Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- పాకిస్తాన్ వెళ్లొద్దని నా టీమ్‌కు చెప్పా..
- ఇకపై 18 గంటలు ప్రయాణించాల్సిన అవసరం లేదు..
- ఇరాన్ చర్చలపై ట్రంప్ సంచలన నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక గా జరగాల్సిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. తాజాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ చర్చల కోసం స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాకిస్తాన్ పర్యటనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ చర్చల కోసం 18 గంటల విమాన ప్రయాణాలు ఇక లేవని, తమ దగ్గర అన్ని ఆప్షన్లు ఉన్నాయని ఆయన అన్నారు. ఇస్లామాబాద్ పర్యటన రద్దు చేసుకున్నంత మాత్రాన మళ్లీ ఇరాన్ యుద్ధం మొదలవుతుందని అర్థం కాదని ట్రంప్ స్పష్టం చేశారు.
Read Also: KL Rahul Emotional: పాపం కేఎల్ రాహుల్.. ఆరెంజ్ క్యాప్ వచ్చినా కనపడని ఆనందం..
Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
“కొద్దిసేపటి క్రితం నా సిబ్బంది బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. మీరు అక్కడికి వెళ్లడానికి 18 గంటల విమాన ప్రయాణం చేయనవసరం లేదు అని చెప్పా. అన్ని అవకాశాలు మన చేతిలోనే ఉన్నాయి. వారు ఎప్పుడైనా మాకు ఫోన్ చేయవచ్చు, కానీ పనికిరాని విషయాల గురించి మాట్లాడుకుంటూ కూర్చోవడానికి మీరు ఇకపై 18 గంటల విమాన ప్రయాణాలు చేయబోరు అని చెప్పాను,” అని ట్రంప్ అన్నారు.
మరోవైపు, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌లతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సమావేశయ్యారు. దీని తర్వాత ఆయన, అతడి ప్రతినిధి బృందం ఇరాన్ వెళ్లిపోయింది. అమెరికాతో నేరుగా చర్చలు జరపకుండానే ఇరాన్ ప్రతినిధులు టెహ్రాన్ బాట పట్టారు. యూఎస్‌తో నేరుగా చర్చించేందుకు ఇరాన్ నాయకత్వం సుముకంగా లేదని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?