Ukraine Russia War: ఉక్రెయిన్ అధ్యక్షుడి పరారీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది… రష్యా దాడులు తీవ్రతరం చేసినా.. ఉక్రెయిన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఎదురుదాడికి దిగుతోంది.. యుద్ధంలో రష్యాకు జరిగిన నష్టమే దీనికి ఉదాహరణ.. ఇక, రష్యా ఓవైపు దాడులు చేస్తున్నా.. మరోవైపు, దేశాన్ని వీడేది లేదు.. ఇక్కడే ఉంటాం.. దేశాన్ని కాపాడుకుంటాం.. మాకు ఆయుధాలు కావాలంటూ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ.. ఉక్రెయిన్లలో ధైర్యాన్ని నింపుతూ వస్తున్నారు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ.. అయితే, జెలెన్స్కీపై రష్యా మీడియా తాజాగా ప్రసారం చేసిన ఓ కథనం సంచలనంగా మారింది.. ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. ఆ దేశంలో లేరని.. ఉక్రెయిన్ నుంచి పోలాండ్‌కు పారిపోయారు అనేది వాటి సారాశం..
Read Also: Russia President: పుతిన్.. ఒక నియంత ప్రేమ కథ..!
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆ దేశం విడిచి వెళ్లిపోయారు.. పోలాండ్‌లో తలదాచుకున్నారని రష్యా మీడియా పేర్కొనడం చర్చగా మారింది.. ఇక, ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.. జెలెన్స్కీ ఉక్రెయిన్‌లోనే ఉన్నారని గానీ.. దేశం వీడారని గానీ.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు ఉక్రెయిన్. అయితే, ఇలాంటి ఆరోపణలు రష్యా మీడియా కొన్ని రోజుల క్రితం చూడా చేసిన విషయాన్ని గమనించాల్సి ఉంది.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దేశంలో లేరని, దేశాన్ని విడిచి పారిపోయారంటూ గతంలోనూ పేర్కొంది రష్యన్ మీడియా.. దీనికి కౌంటర్ ఇచ్చిన జెలెన్స్కీ.. ఆ దేశ రాజధాని వీధుల్లోనే ప్రత్యక్షమై కౌంటర్ ఇచ్చారు. మరి తాజా కథనాలపై ఉక్రెయిన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!