Trump-UK: హార్ముజ్ కోసం బ్రిటన్ యూటర్న్.. అమెరికాకు గ్రీన్‌సిగ్నల్
- హార్ముజ్ కోసం బ్రిటన్ యూటర్న్
- అమెరికాకు గ్రీన్‌సిగ్నల్
- ప్రజల్ని ప్రమాదంలో పడేయొద్దని యూకేకు ఇరాన్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌పై యుద్ధానికి మొదటి నుంచి అమెరికాకు సహకరించేందుకు బ్రిటన్ వెనుకంజ వేసింది. ట్రంపే స్వయంగా ఫోన్ చేసి వైమానిక స్థావరాలు అప్పగించాలని అడిగినా కూడా యూకే ప్రభుత్వం నిరాకరించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. గత నెల 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. దీంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న గ్యాస్, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో పెద్ద ఎత్తున ఆయా దేశాలకు చెందిన ఆయిల్ ట్యాంకర్లు దిగ్బంధించబడ్డాయి. పైగా ఖతార్‌లోనే అతి పెద్ద గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ దాడి చేయడంతో ప్రపంచ దేశాల్లో గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ముఖ్యంగా ఐరోపా దేశాలు విలవిలలాడుతున్నాయి. ఈ పరిణామాలతో ఐరోపా దేశాలు తమ ఆలోచన విధానాన్ని మార్చుకున్నాయి. హార్ముజ్ కోసం ఇరాన్‌కు వ్యతిరేకంగా జపాన్, ఐరోపా దేశాలు ఏకమయ్యాయి.
ఇప్పుడు తాజాగా హార్ముజ్ జలసంధిని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ స్థావరాలపై దాడి చేసేందుకు తమ స్థావరాలను ఉపయోగించుకునేందుకు అమెరికాకు యూకే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో స్థావరాలు ఇచ్చేందుకు నిరాకరించిన బ్రటిన్.. ఇప్పుడు పరిస్థితులు చేదాటడంతో అమెరికాకు కీర్ స్టార్మర్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
Also Read
- America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
- Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
- Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
- Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
ఇరాన్ ఖండన..
అమెరికాకు స్థావరంలోకి ప్రవేశం కల్పించడం ద్వారా బ్రిటిష్ ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని యూకేను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ తన ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటుందని వార్నింగ్ ఇచ్చింది. అయినా ఇరాన్‌తో యుద్ధం చేయడం యూకే ప్రజలకు ఏ మాత్రం ఇష్టం లేదని.. కానీ ఇప్పుడు సొంత ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం ఏ మాత్రం భావ్యం కాదని ఇరాన్ సూచించింది.
UK approves US to use its bases to attack Iranian sites targeting Strait of Hormuz
Read @ANI Story | https://t.co/FJzGXOzzvK #UK #US #bases #IranianSites #Iran #StraitofHormuz pic.twitter.com/A0atUXma75
— ANI Digital (@ani_digital) March 20, 2026
తాజావార్తలు
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
-
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
-
Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
-
Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!