Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Trump China Visit May Be Delayed Due To Iran War Us Officials

Trump: ట్రంప్ చైనా టూర్‌‌పై సందిగ్ధం.. కారణమిదేనా?

Published Date :March 16, 2026 , 9:36 pm
By Suresh Maddala
  • ట్రంప్ చైనా టూర్‌‌పై సందిగ్ధం
  • అమెరికా ప్రభుత్వ వర్గాల నుంచి కీలక సంకేతాలు
Trump: ట్రంప్ చైనా టూర్‌‌పై సందిగ్ధం.. కారణమిదేనా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటనపై సందిగ్ధం నెలకొంది. ఏప్రిల్‌లో చైనాలో పర్యటించేందుకు ట్రంప్ సిద్ధపడ్డారు. ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. కానీ ఇంతలోనే పశ్చిమాసియా యుద్ధం అట్టుడుకుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇంకోవైపు చమురు, గ్యాస్ సంక్షోభంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చైనా పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి. యుద్ధం కారణంగా చైనా పర్యటన ఆలస్యం కావొచ్చని ట్రంప్ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: Sonia Gandhi vs Deve Gowda: సోనియాగాంధీకి మాజీ ప్రధాని లేఖ.. హాట్ టాపిక్‌గా అంశాలు

ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో అమెరికా దౌత్య, భద్రతా వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఇరాన్‌కు సంబంధించిన పరిణామాలను సమీక్షించేందుకు అమెరికా పరిపాలన అత్యవసర చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ట్రంప్ చైనా పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Rajya Sabha: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. బీజేపీ అభ్యర్థికి ఓటేసిన కాంగ్రెస్ ముస్లిం ఎమ్మెల్యే.. ఎక్కడంటే..!

అమెరికా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇరాన్ యుద్ధ పరిస్థితులు మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలతో సమన్వయం చేయడం ప్రస్తుతం ప్రధాన ప్రాధాన్యతగా మారింది. దీంతో విదేశీ పర్యటనల షెడ్యూల్‌లో మార్పులు రావొచ్చని అధికారులు సూచిస్తున్నారు. అయితే ట్రంప్ చైనా పర్యటనకు సంబంధించిన కచ్చితమైన తేదీలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత పర్యటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అమెరికా వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు కొనసాగుతుండటంతో ప్రపంచ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలపై కూడా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్య దేశాల మధ్య దౌత్య చర్చలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Donald Trump China trip news
  • global diplomacy Iran war
  • International Politics News
  • Iran war impact US diplomacy
  • Middle East war latest news

తాజావార్తలు

  • Trump: ట్రంప్ చైనా టూర్‌‌పై సందిగ్ధం.. కారణమిదేనా?

  • Hyderabad: ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్ల ఆశ చూపి అత్యాచారం.. ఆపై హత్య..

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Sri Lanka Fuel Crisis: శ్రీలంక ను కుదిపేస్తున్న ఇంధన కొరత.. పనిదినాలు కుదింపు..

  • Transgender Rights Law : ట్రాన్స్ జెండర్స్ హక్కులపై చెలరేగుతున్న దుమారం..

ట్రెండింగ్‌

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions