Trump: ఆ ముగ్గురూ కలిసి అమెరికాపై కుట్ర.. చైనా కవాతుపై ట్రంప్ ఆరోపణలు
- పుతిన్, జిన్‌పింగ్, కిమ్ కలిసి అమెరికాపై కుట్ర
- చైనా కవాతుపై ట్రంప్ ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలోని బీజింగ్‌లో భారీ ఎత్తున సైనిక కవాతు జరిగింది. బుధవారం పెద్ద అట్టహాసంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, 25 దేశాధినేతలంతా హాజరయ్యారు. ఇక పుతిన్, జిన్‌పింగ్, కిమ్ ఒక వేదికపై నిలబడి కవాతును వీక్షించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: నడిరోడ్డుపై కళాకారులతో తేజస్వి యాదవ్ డ్యాన్స్.. వీడియో వైరల్
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
తాజాగా ఇదే అంశంపై ట్రంప్ స్పందిస్తూ ఆరోపణలు గుప్పించారు. పుతిన్, జిన్‌పింగ్, కిమ్ కలిసి అమెరికాపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఇక రెండవ ప్రపంచ యుద్ధంలో చైనా కోసం అమెరికన్ సైనికులు కూడా తమ రక్తాన్ని దారపోశారని.. ఈ విషయాన్ని చైనా గుర్తించుకోవాలని హితవు పలికారు. అమెరికా సైనికుల ధైర్యం, త్యాగాలను జిన్‌పింగ్ గుర్తించి.. గౌరవిస్తారని ఆశిస్తున్నానన్నారు.
ఇది కూడా చదవండి: UP: ఇన్‌స్టాలో వివాహితతో ప్రేమ.. హోటల్‌కు పిలిచి ప్రియుడు ఏం చేశాడంటే…!
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్‌లో అతి పెద్ద సైనిక ప్రదర్శన చేపట్టింది. 1945లో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయింది. జపాన్‌పై చైనా విజయం సాధించింది. దీనికి గుర్తుగా సెప్టెంబర్ 3న వార్షికోత్సవం నిర్వహిస్తుంటారు. ఈసారి మాత్రం చైనా భారీ ఆయుధ ప్రదర్శన చేపట్టింది. అత్యాధునికి ఆయుధాలను ప్రదర్శనలో చూపించింది.
#WATCH | Russian President Vladimir Putin and North Korean leader Kim Jong Un join Chinese President Xi Jinping in watching China's Victory Day Parade, underway in Beijing.
(Video Source: CCTV via Reuters) pic.twitter.com/XByxPTBWTN
— ANI (@ANI) September 3, 2025
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!