US: హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ సర్కార్ షాక్.. నిధులు నిలిపివేత
- హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ సర్కార్ షాక్
- 2.2 బిలియన్ డాలర్ల నిధులు నిలిపివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ గట్టి షాకిచ్చింది. యూనివర్సిటీకి అందించే 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను నిలిపివేసింది. హార్వర్డ్ యూనివర్సిటీ యూదు మతానికి వ్యతిరేకంగా పని చేస్తోందని.. హమాస్ మద్దతుగా కార్యకలాపాలు కొనసాగిస్తుందని వైట్‌హౌస్ ఆరోపించింది. జో బైడెన్ పదవీకాలంలో అనేక యూనివర్సిటీల్లో హమాస్‌కు మద్దతుగా ఆందోళనలు జరిగాయి. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌నకు వ్యతిరేకంగా హార్వర్డ్ యూనివర్సిటీ పని చేసిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. దీంతో యూనివర్సిటీకి ట్రంప్ ప్రభుత్వం నిధులకు కత్తెర వేసింది. హార్వర్డ్‌తో పాటు పలు యూనివర్సిటీలు ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Polavaram Project: రేపటి నుంచి పోలవరంలో పర్యటించనున్న కేంద్ర నిపుణుల బృందం..
Also Read
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
ఇక ట్రంప్ నిర్ణయాలను హార్వర్డ్ యూనివర్సిటీ యాజమాన్యం తప్పుపట్టింది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానం చేసింది. ఇక హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్, విద్యార్థులు, అధ్యాపకులు రాసిన లేఖలో ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. ‘‘ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వమూ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఏమి బోధించవచ్చో, ఎవరిని చేర్చుకోవాలో, ఎవరిని నియమించుకోవాలో, ఏ అధ్యయనం చేయాలో నిర్దేశించకూడదు.’’ అని గార్బర్ అన్నారు.
ఇది కూడా చదవండి: Physical Harassment: తిరుపతి శిల్పారామంలో లైంగిక వేధింపుల కలకలం
తాజావార్తలు
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!