Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News This News Organization Fires 20 Per Cent Of Its Workforce Replaces Editors Photo Editors With Ai Technology

AI: మీడియాకు ఎసరు పెడుతున్న AI.. 200 మందిని తొలగించిన దిగ్గజ వార్తా సంస్థ..

Published Date :June 23, 2023 , 11:31 am
By Venu Goapl Reddy
AI: మీడియాకు ఎసరు పెడుతున్న AI.. 200 మందిని తొలగించిన దిగ్గజ వార్తా సంస్థ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఇప్పుడు టెక్ ప్రపంచం అంతా దీని చుట్టే తిరుగుతోంది. రానున్న కాలంలో మానవుడి మనుగడ మరింత స్మార్ట్ కావడానికి ఏఐ కీలకంగా మారుతుంది. ఇప్పటికే పలు దిగ్గజ ఐటీ కంపెనీలు ఏఐ మీద దృష్టి పెట్టి కొట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఇదిలా ఉంటే నాణేనికి మరో వైపు మాత్రం ఏఐ వల్ల చాలా మంది కొలువులు పోతున్నాయి. రానున్న కాలంలో పలు రంగాల్లో ఉద్యోగులను తొలగించి వారి స్థానాలను ఏఐతో రిప్లేస్ చేయబోతున్నారు.

తాజాగా ఏఐ దెబ్బ మీడియాకు కూడా తాకింది. జర్మనీకి చెందిన ప్రముఖ వార్తా సంస్థ తన సిబ్బందిలో 20 శాతాన్ని తొలగించింది. వీరందరి బాధ్యతలను ఏఐకి అప్పగించనుంది. ప్రముఖ జర్మన్ మీడియా సంస్థ అయిన ఆక్సెల్ స్ప్రింగర్ తన న్యూస్‌రూమ్ సిబ్బందిలో 20 శాతం మందిని తొలగించి, కొంతమంది ఉద్యోగులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో భర్తీ చేయాలనే నిర్ణయించింది. ముఖ్యంగా ఎడిటర్లు, ఫోటో ఎడిటర్లను ఏఐ టెక్నాలజీతో భర్తీ చేయనుంది.

Read Also: BCCI Cheif Selector: బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి ఆహ్వానాలు.. కావాల్సిన అర్హతలు ఇవే! రేసులో డాషింగ్ ఓపెనర్

ఎడిటర్‌లు, ఫోటో ఎడిటర్‌లు, ప్రూఫ్‌రీడర్‌లు, ప్రింటిగ్ సెక్షన్ లో పనిచేస్తున్న పలువురు స్థానాలను ఏఐ రీప్లేస్ చేయబోతోంది. ఈ నిర్ణయంతో యూరప్ వ్యాప్తంగా అత్యధిక సర్క్యులేషన్ ఉన్న వార్తాపత్రికల్లో ఒకటైన బిల్డ్ పై ప్రభావం పడనుంది. ఆక్సెల్ స్ప్రింగర్ అనేది జర్మన్ పబ్లికేషన్స్ ఇది యూరప్ లో ప్రముఖ పత్రికలైన బిల్డ్, వెల్ట్, పొలిటికో, ఇన్ సైడర్ వంటి మల్టీ మీడియా న్యూస్ బ్రాండ్లకు మాతృ సంస్థ.

బిల్డ్ లో ప్రస్తుతం 1000 మంది ఉద్యోగుల్లో 200 మంది ప్రభావితం అవుతున్నారు. వీరి తొలగింపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ముడిపడి ఉన్నాయి. అయితే AI ఎడిటర్లు, రిపోర్టర్లకు సమయాన్ని ఆదా చేసే విలువైన సాధనంగా మారుతుందని బిల్డ్ ప్రతినిధి అన్నారు. ఇప్పటి వరకు టెక్ సంస్థల్లో మాత్రమే ఆటోమెషన్ పదాన్ని విన్నాం, ఇప్పుడు ఇది మీడియా సంస్థలకు కూడా పాకింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AI
  • AI technology
  • Axel Springer
  • Bild
  • Editors

తాజావార్తలు

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

  • Yamaha Ray ZR: యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధర పెంపు.. 125cc FI హైబ్రిడ్ ఇంజన్‌

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions