Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News The U S Government Has Corrected The Kovid Vaccine For Large American Companies

ఉద్యోగులకు టీకా తప్పనిసరి.. అమెరికా సర్కార్‌

Published Date :November 4, 2021 , 9:43 pm
By NTV WebDesk
ఉద్యోగులకు టీకా తప్పనిసరి.. అమెరికా సర్కార్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

అమెరికా సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని పెద్ద కంపెనీలకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ను తప్పని సరి చేసింది అమెరికా ప్రభు త్వం. దేశంలోని వాణిజ్య సంస్థలో పనిచేసే ఉద్యోగులు జనవరి4 లోగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకోవాలని లేదంటే వారానికోసారి కోవిడ్‌-19 టెస్టు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. గురువారం నుంచే ఈ కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. 100 మందికి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.

సంస్థలకు భారీ జరిమానా..
గడువులోగా ఉద్యోగులు, కార్మికులు టీకా కార్యక్రమం పూర్తి కాకపోతే ఒక్కో ఉల్లంఘనకు 14వేల డాలర్లు(సుమారు రూ.10 లక్షలు) జరిమానా ఉంటుందని వృత్తిపరమైన రక్షణ, హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఈ రూల్స్‌ను మొదటగా సెప్టెంబర్‌లో సమీక్షించారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా 84 మిలయ న్‌ల మంది ఉద్యోగులు, కార్మికులపై ప్రభావం చూపనుంది.

నర్సింగ్‌ హోమ్స్‌, ఆస్పత్రులు, ఇతర మెడికల్‌ విభాగంలో 17 మిలియన్‌ సిబ్బందికి ఈ నిబంధనలు వర్తిస్తాయని వృత్తిపరమైన రక్షణ, హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఓషా) తెలిపింది. అయితే వీరికి టెస్టింగ్‌ ఆప్షన్‌ లేదని, వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలని సూచించింది. కొత్త నిబంధనలతో పాటు వాణిజ్య సంస్థలు, కార్మిక యూనియన్‌లతో సమావేశాలు ఏర్పాటు చేసి సమగ్రమైన విధానాన్ని అనుసరించనుంది బైడెన్‌ సర్కార్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Covid 19
  • Jobiden‌
  • U.S. government
  • Vaccination‌

తాజావార్తలు

  • Hormuz Strait: చమురు కష్టాలకు బ్రేక్.. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!

  • The Paradise : నాని ‘ప్యారడైజ్’ రిలీజ్ పోస్ట్ పోన్?

  • Crude Oil: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ వేళ.. భారీగా పడిపోయిన ముడి చమురు ధరలు

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్‌కి సవాల్ గా మారిన ‘LIK’ !

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions