US: మత్స్యకారుడికి అరుదైన ఎండ్రకాయ లభ్యం..ఇది 10 కోట్ల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనిపిస్తుంది
- అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌కు చెందిన మత్స్యకారుడికి అరుదైన ఎండ్రకాయ లభ్యం
- మిగతా వాటికంటే భిన్నంగా కనిపించడంతో ల్యాబ్ కి తరలింపు
- అది కాటన్ మిఠాయి ఎండ్రకాయ అని తేలింది
- ప్రదర్శన కోసం ఉంచిన శాస్త్రవేత్తలు
- ఇవి 10 కోట్ల సంవత్సరాలకు ఒక సారి మాత్రమే కనిపిస్తాయని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌కు చెందిన మత్స్యకారుడు జోసెఫ్ క్రామెర్ సముద్రంలో చేపలు, ఎండ్రకాయల వేటకు వెళ్లాడు. మంచి ఆదాయాన్ని ఆర్జించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ అప్పుడు అతడికి ఓ నీలిరంగు ఎండ్రకాయల దొరికింది. అతడి వలలో చిక్కుకుంది. చూడటానికి చాలా అందంగా ఉంది. అది చూస్తే అతడికి తినాలనిపించలేదు. ఈ నీలం రంగు ఎండ్రకాయల శరీరంపై ఊదా, గులాబీ రంగుల చిన్న మచ్చలు కూడా ఉన్నాయి. జోసెఫ్ ఇంతకు ముందు కూడా నీలిరంగు ఎండ్రకాయలను పట్టుకున్నాడు. ఇది వాటి కంటే భిన్నంగా కనిపించింది. దీన్ని సీకోస్ట్ సైన్స్ సెంటర్‌కు తరలించారు. ఇప్పుడు ఇక్కడ ప్రదర్శన కోసం ఉంచారు.
READ MORE: Damodar Raja Narasimha:114 జీవో చూడండి.. హరీష్ రావుకు దామోదర కౌంటర్..
Also Read
- Germany plane crash: ఇంటి పైకప్పుపై కూలిన విమానం.. ఇద్దరు మృతి
- Saudi-Yemen: పశ్చిమాసియాలో మరో యుద్ధం.. సౌదీపై యెమెన్ క్షిపణి దాడులు
- Saudi Arabia: ఎర్ర సముద్రంలో రాజుకున్న మంటలు.. సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై క్షిపణుల వర్షం!
- Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ఎందుకంటే విచారణలో అది కాటన్ మిఠాయి ఎండ్రకాయ అని తేలింది. ఇది చాలా అరుదు. ఇది 10 కోట్ల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనిపిస్తుంది. ఈ ఎండ్రకాయలు వాటి ఇతర ఎండ్రకాయల వలే గోధుమ, నలుపు లేదా చాక్లెట్ రంగులో లేదు. దీన్ని అంత త్వరగా వేటాడ లేం. ఎందుకంటే సమద్రం నీటిలో సరిగ్గా కనిపించదు. 2018 సంవత్సరం ప్రారంభంలో.. కెనడా తీరంలో జోసెఫ్ ఎండ్రకాయల కంటే లేత రంగు కాటన్ మిఠాయి ఎండ్రకాయలు కనిపించాయి. కానీ అది రంగు జన్యు పరివర్తన వల్ల వచ్చినట్లు నిర్ధారించారు. సాధారణంగా నీటిలో నుంచి గోధుమ రంగులో కనిపించే ఎండ్రకాయలను తీసుకున్నప్పుడు.. వాటి శరీరంపై ఎరుపు, పసుపు, నీలం రంగులు ఉన్నట్లు చూసి ఉంటారు. కొన్నిసార్లు జన్యు పరివర్తన కారణంగా ఒక రంగు మారుతుంది.
READ MORE:Ganja Gang Arrest: తీగ లాగితే కదిలిన డొంక.. గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
పూర్తిగా ఎర్రని ఎండ్రకాయలు 10 మిలియన్ సంవత్సరాకు ఒకసారి కనిపిస్తాయి. పూర్తిగా నారింజ, పసుపు లేదా మిశ్రమ రంగు ఎండ్రకాయలు 3 నుంచి 5 కోట్ల సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తాయి. కానీ కాటన్ క్యాండీ ఎండ్రకాయలు లేదా అల్బినో ఎండ్రకాయలు 10 కోట్ల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనిపిస్తాయి. ఇది జోసెఫ్ క్రామెర్‌కు భారీ శుభవార్త అయ్యింది.
తాజావార్తలు
-
Anahat Singh: భారత స్క్వాష్‌లో చరిత్ర సృష్టించిన అనాహత్ సింగ్.. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ టైటిల్ కైవసం
-
ICC T20 Rankings: ఇంగ్లాండ్‌కు చెక్.. సిరీస్‌తో పాటు ఐసీసీ అగ్రపీఠం దక్కించుకున్న టీమిండియా..
-
RC17 Update: RC17పై బిగ్ అప్డేట్.. స్క్రిప్ట్ లాక్ చేసిన సుకుమార్.. షూటింగ్ ఎప్పటి నుంచంటే?
-
Prahlad Joshi: ప్రధాని నమ్మకానికి కృతజ్ఞతలు.. బాధ్యతాయుతంగా పనిచేస్తా..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!