Pakistan: పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి.. 10 మంది సైనికులు మృతి
- పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి..
- ఈ దాడిలో 10 మంది సైనికులు మృతి..
- దాడికి బాధ్యత వహించిన హఫీజ్ గుల్ బహదూర్ సాయుధ, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: దాయాది దేశం పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. బన్నూలోని చెక్ పాయింట్ దగ్గర ఉన్న ఓ కారును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చి వేశాడు. కారును పేల్చిన తర్వాత అతని సహచరులు కాల్పులకు దిగినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఈ ఘటనలో సుమారు మంది సైనికులు మృతి చెందినట్లు సమాచారం. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. వారికి చికిత్స అందిస్తున్నామని ఓ అధికారి పేర్కొన్నారు.
Read Also: Mollywood : మెగాస్టార్ – కంప్లిట్ స్టార్ భారీ మల్టీ స్టార్ట్.
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
అయితే, ఈ దాడికి తామే బాధ్యులమని హఫీజ్ గుల్ బహదూర్ సాయుధ బృందం ప్రకటించింది. అలాగే, పాకిస్తానీ తాలిబాన్ అని కూడా పిలువబడే తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఆ దాడికి పాల్పడింది తామే అని పేర్కొనింది. ఇది తమ సభ్యులలో ఒకరిని లక్ష్యంగా చేసుకుని భద్రతా దళాలు జరిపిన వెతకడంతోనే ప్రతిస్పందనగా ఈ దాడి చేసినట్లు పేర్కొంది. ఇక, 2021లో ఆఫ్ఘన్ తాలిబాన్ కాబూల్‌లో అధికారాన్ని తిరిగి పొందింది.. అప్పటి నుంచి పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలు హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!