Cannes Film Festival : మాపై అత్యాచారం ఆపండి.. మహిళ అర్థనగ్నంగా నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ దేశంపై రష్యా దాడులు చేస్తూనే ఉంది. అంతేకాకుండా.. ఉక్రెయిన్‌లోని మహిళలపై రష్యా సైనికులు అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొందరు ఉక్రెయిన్ యువతిలు, మహిళలు మమ్మల్ని రష్యా సైనికులు అత్యాచారం చేశారంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. శుక్రవారం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడిగా కార్యక్రమం జరుగుతోంది. ఇంతలో ఉక్రెయిన్ చెందిన మహిళ ఒక్కసారిగా రెడ్ కార్పెట్‌పైకి తన దుస్తులను విప్పి.. నిరసన తెలిపింది.
ఆమె శరీరంపై ఉక్రెయిన్ జెండా రంగులను వేసుకొని.. ‘‘మాపై అత్యాచారం ఆపండి’’ అని అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాకయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆమెపై దుస్తులు కప్పి అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
- Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం'
ఇదిలా ఉండగా.. కేన్స్ వేడుకల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఉక్రెయిన్ నుంచి లైవ్ శాటిలైట్ వీడియో ద్వారా కేన్స్ ప్రారంభోత్సవంలో జెలెన్ స్కీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడుల్లో తమ దేశ పౌరులు వేల సంఖ్యలో చనిపోతుంటే సినీ ప్రపంచం మౌనంగా ఉంటుందా అని ప్రశ్నిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తాజావార్తలు
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు