Samsung: 55 ఏళ్ల చరిత్రలో అతి పెద్ద సమ్మెకు పిలుపునిచ్చిన శాంసంగ్ వర్కర్స్
- 55 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద సమ్మెకు పిలుపునిచ్చిన శాంసంగ్ వర్కర్స్..
- మూడు రోజుల పాటు విధులకు హాజరుకావొద్దని కార్మికుల నిర్ణయం..
- సెమీ కండక్టర్ల ఉత్పత్తికి ఆటంకం కలిగించడమే లక్ష్యం: వర్కర్స్ యూనియన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung workers strike: సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ 55 ఏళ్ల చరిత్రలోనే అతి పెద్ద సమ్మెను ఎదుర్కొంటుంది. దేశంలోనే అతి పెద్ద యూనియన్ అయిన శాంసంగ్ వర్కర్ల యూనియన్ నేటి నుంచి మూడు రోజుల పాటు కంపెనీ నుంచి వాకౌట్ చేసింది. జీతం పెంపు, సెలవుల సమయంపై గత నెలలో జరిగిన చర్చలు ఫెయిల్ కావడంతో యూనియన్ నేతలు సమ్మెకు పిలుపునిచ్చింది. కాగా, శాంసంగ్ అర్థ శతాబ్దపు చరిత్రలో ఈ స్థాయిలో సమ్మెకు వెళ్లడం ఇదే మొదటిసారి అని ఆ కంపెనీ అధినేత పేర్కొన్నారు.
Read Also: Disqualification MLAs: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. నేడు హైకోర్టులో విచారణ..
Also Read
- BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
- BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
అయితే, అత్యంత అధునాతన చిప్‌లు తయారు చేసే వాటిలో ఒకటైన ఇక్కడి ప్లాంట్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగించడమే ఈ సమ్మె యొక్క ప్రధాన లక్ష్యమని యూనియన్ నాయకులు చెప్పుకొచ్చారు. రాజధాని సియోల్‌కు 38 కిలో మీటర్ల దూరంలో ఉన్న హ్వాసోంగ్‌లోని సెమీ కండక్టర్ ప్లాంట్ల బయట దాదాపు 5 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించాలని యూనియన్ నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, ఈ ర్యాలీకి ఎంత మంది హాజరవుతారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని యూనియన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ లీ హ్యున్- కుక్ ప్రకటించారు. ఈ సమ్మె కారణంగా శాంసంగ్ పేరు ప్రతిష్ఠలు పూర్తిగా దెబ్బతినే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
-
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
-
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!