Russia- Ukraine Conflict: ఉక్రెయిన్‌పై 60 క్షిపణులతో రష్యా దాడి..
- ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా భారీ వైమానిక దాడి..
- 60 క్షిపణులతో దాడి చేసిన రష్యాన్ సైన్యం..
- తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలోకి వెళ్లిపోయిన కీవ్ ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia- Ukraine Conflict: ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా భారీ వైమానిక దాడి చేసింది. రాజధాని కీవ్‌పై ఈ దాడి చేసినట్లు పేర్కొనింది. ఈ వైమానిక దాడిలో రష్యా 60 క్షిపణులను ప్రయోగించింది. ఉక్రెయిన్‌పై ఇప్పటి వరకు రష్యా జరిపిన దాడుల్లో ఇదే అతి పెద్దదిగా చెప్తున్నారు. అయితే, ఈ దాడుల సమయంలో కీవ్ ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలోకి వెళ్లిపోయారు. గత కొద్దిరోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా తరచూ దాడులు చేస్తునే ఉంది. కీవ్ లోనే కాకుండా మరికొన్ని చోట్ల కూడా రష్యా దాడులకు దిగింది. ఈ దాడులకు ఇరాన్ నుంచి తీసుకు వచ్చిన డ్రోన్లను పుతిన్ సైన్యం వినియోగించినట్లు తెలుస్తుంది.
Read Also: Mallikarjun Kharge : మణిపూర్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేస్తోంది?.. మోడీపై ఖర్గే ఫైర్
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
అయితే, కీవ్‌లోని ప్రజలు ఇంకా బంకర్లలోనే ఉన్నట్లు సమాచారం. ఈ వైమానిక దాడులు కొనసాగుతున్నంత కాలం వారు బంకర్లలోన ఉండాలని ఉక్రెయిన్ అధికారులు సూచించారు. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టంపై అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఈ యుద్ధాన్ని శాంతింపజేయడంపై నజర్ పెడతామని అతడు చెప్పుకొచ్చారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు తమ సర్కార్ తగిన కృషి చేస్తుందని ట్రంప్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!