US Election: రిపబ్లికన్ల చేతికి అమెరికా సెనెట్..!
- సెనెట్‌పై పట్టు బిగించిన రిపబ్లికన్ పార్టీ..
- సెనెట్‌లో రిపబ్లికన్లు 51 మంది ఉండగా.. డెమోక్రట్లకు 42 మంది..
- ప్రస్తుతం 247 ఎలక్టోరల్ ఓట్లతో ఆధిక్యంలో ట్రంప్.. 214 ఎలక్టోరల్ ఓట్లతో హరీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Election: అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో కూడా డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ సెనెట్‌పై పట్టు బిగించేసింది. ఈసారి ఎన్నికల్లో మెజార్టీకి అవసరమైన సీట్లు ఆ పార్టీకి వచ్చాయి. మరోవైపు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో కూడా ట్రంప్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. మొత్తం 100 సీట్లు ఉన్న సెనెట్‌లో 34 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ఆధారంగా డెమోక్రట్లకు ఉన్న ఒక సీటు మెజార్టీ కూడా ఇప్పుడు చేజారిపోయింది. తాజాగా రిపబ్లికన్లకు 51 మంది.. డెమోక్రట్లకు 42 మంది ఉన్నారు. మరో 8 స్థానాల్లో ఫలితాలు రావాల్సి ఉంది.
Also Read
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
కాగా, ఈ ఫలితాలతో ప్రభుత్వంలో కీలక అధికారుల నియామకాలు, సరికొత్త కార్యవర్గం ఎంపిక, ఒకవేళ ఖాళీ అయితే సుప్రీంకోర్టు జడ్జి నియామకంలో రిపబ్లికన్లకు పట్టు దొరికినట్లైతుంది. రానున్న సంవత్సరాల్లో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు రిటైర్ కానుండటంతో ఈ ఫలితాలు రిపబ్లికన్లలో ఆనందాన్ని నింపుతాయి. ఇక, 435 స్థానాలున్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో రిపబ్లికన్లకు 183 సీట్లు సాధించగా.. గతంతో పోలిస్తే ఒక స్థానం ఎక్కువ. మరోవైపు డెమోక్రట్లు 154 స్థానాల్లో విజయం సాధించగా.. దీంతో ఈసారి ట్రంప్ పార్టీ గెలిస్తే.. ఆయనకు కాంగ్రెస్ నుంచి పెద్దగా సమస్యలు ఎదురుకాని పరిస్థితి రావొచ్చు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ 247 ఎలక్టోరల్ ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే, కమలా హరీస్ సైతం 214 ఎలక్టోరల్ ఓట్లతో గట్టి పోటీ ఇస్తుంది.
తాజావార్తలు
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!