Modi-Trudeau: లావోస్‌లో మోడీతో కెనడా ప్రధాని ట్రూడో చర్చలు
- లావోస్‌లో మోడీతో కెనడా ప్రధాని ట్రూడో చర్చలు
- భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో కలిసినట్లు ట్రూడో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లావోస్‌లో భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ప్రధాని మోడీ గురువారం లావోస్ వెళ్లారు. పర్యటనలో భాగంగా ఆయా దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తున్నారు. శుక్రవారం ప్రధాని మోడీతో భేటీ అయినట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు. లావోస్‌లో జరుగుతోన్న భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో కలిసినట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Noel Tata: టాటా ట్రస్ట్‌ల కొత్త ఛైర్మన్ నోయెల్ టాటాపై బుర్జ్ ఖలీఫా బాధ్యత!
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీతో భేటీ అయినట్లు జస్టిన్ ట్రూడో వెల్లడించారు. లావోస్‌లో జరుగుతోన్న భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మోడీతో చర్చలు జరిపారు. తదుపరి చేయాల్సిన పనులు ఉన్నాయని మెడీతో ట్రూడో చెప్పినట్లు కెనడా మీడియా వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Vijayawada: పున్నమి ఘాట్‌లో నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమం.. హాజరైన నారా భువనేశ్వరి, బ్రాహ్మణి
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!