Putin: అంతర్జాతీయ కోర్టు అరెస్ట్ వారెంట్.. తొలిసారిగా విదేశీ పర్యటనకు రష్యా అధినేత పుతిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin: గతేడాది ఫిబ్రవరి తర్వాత ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ సొంత దేశం వదిలి వేరే దేశ పర్యటనకు వెళ్లారు. యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కిర్గిజ్‌స్తాన్ పర్యటనక వెళ్లారు. గతంలో సోవియట్ యూనియన్ లో భాగమైన కిర్గిజ్‌స్తాన్, రష్యాతో బలమైన సంబంధాలను కలిగి ఉంది. ఆ దేశాధినేతతో గురువారం పుతిన్ చర్చలు జరిపారు.
Read Also: Rohit Sharma: ఆ క్రికెట్ దిగ్గజాలను అధిగమించిన ‘హిట్ మ్యాన్’.. వన్డే ప్రపంచకప్‌లో అరుదైన రికార్డ్
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా కిర్గిజ్‌స్తాన్ వెళ్లారు. వచ్చే వారం బీజింగ్ లో జరిగే బెల్డ్ అండ్ రోడ్ ఫోరమ్ సమావేశం కోసం చైనాకు వెళ్లనున్నారు. యుద్ధనేరాలను విచారించి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ICC)లో ఈ రెండు దేశాలు కూడా సభ్యులు కాదు. సోవియట్ యూనియన్ లోని దేశాల సమూహం అయిన కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్(CIS) సమావేశం కోసం ఆయన కిర్గిజ్‌స్తాన్ లో రెండు రోజుల పర్యటిస్తున్నారు.
ఇంతకుముందు ప్రపంచ స్థాయి కూటములైన బ్రిక్స్, జీ20 సమావేశాలకు కూడా పుతిన్ హాజరుకాలేదు. దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశానికి, న్యూఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ రాకుండా ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీలావ్రోవ్ ని పంపించారు. తాజాగా కిర్గిజ్ పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. గతంలో రష్యాకు ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు, ఇతర సాంకేతికతను ఎగుమతి చేసినందుకు అమెరికా జూలై నెలలో 4 కిర్గిజ్ కంపెనీలపై ఆంక్షలు విధించింది.
తాజావార్తలు
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
-
BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!