డబ్బులకోసం ప్రధాని ఇల్లు అద్దెకు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో చెప్పాల్సిన అవసరం లేదు. పక్కనున్న గల్ఫ్ దేశాలు ఆయిల్, పర్యాటక రంగం పేరుతో సంపాదన పెంచుకుంటుంటే, పాక్ మాత్రం ఉగ్రవాదులకు అండగా ఉంటూ, చైనాకు వత్తాసు పలుకుతూ, ఇండియాని చూసి ఏడుస్తూ పరిస్థితిని దిగజార్చుకుంటోంది. ఇప్పటికే ఆ దేశం పీకలలోతు అప్పుల్లో కూరుకుపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముంటుంది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ సర్కార్ పరిస్థితి కూడా అలానే ఉన్నది.
Read: వైరల్: పెళ్లికొడుకు చేతిలో చిల్లర…కాళ్లకు దండాలు…
Also Read
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
- Nepal Floods: నేపాల్ వరదల్లో 160 మంది మృతి, 750 మందికి పైగా గల్లంతు
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ఇస్లామాబాద్‌లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అధికారిక నివాసం ఉన్నది. విశాలమైన స్థలంలో ఉన్న అధునాతన భవనం అది. అయితే, ఇటీవలే ఆయన దాన్ని ఖాళీచేశారు. మొదట ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేద్దామని అనుకున్నా కుదరలేదు. దీంతో ఈ భవనాన్ని అద్దెకు ఇవ్వాలని ఇమ్రాన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ఈవెంట్లు, సెమినార్లకు ఈ భవనాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారు. ఫలితంగా కోట్ల రూపాయలు సంపాదన వస్తుందని అది ప్రభుత్వ నిర్వాహణకు కొంత ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
- Tags
- house
- Imran Khan
- Pakistan
- PM
- Rent
తాజావార్తలు
-
Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్‌వైడ్‌గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Mandadi Teaser: ‘మండాడి’ టీజర్ చూశారా? సుహాస్, సూరి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది!
-
Dean Elgar Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్.. విరాట్ కోహ్లీతో వివాదం గుర్తుందా?
-
Toxic vs Irumudi : టాక్సిక్ టాక్.. ఇరుముడికి తిరుగులేదు
ట్రెండింగ్
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్‌ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!