Site icon NTV Telugu

పాక్ కీల‌క నిర్ణ‌యం: రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న‌వారికే అనుమ‌తి…

వ‌చ్చేనెల 22 నుంచి పాకిస్తాన్‌లోని క‌ర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారాను ద‌ర్శించుకునే యాత్రికుల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చింది.  గురునాన‌క్ దేవ్ వ‌ర్థంతి సంద‌ర్బంగా ప్ర‌తి ఏడాది వేలాదిమంది సిక్కులు భార‌త్ నుంచి పాక్ వెళ్లి అక్క‌డ గురునాన‌క్ మ‌హాస‌మాధిని సంద‌ర్శిస్తుంటారు.  అయితే, కోవిడ్ కార‌ణంగా గ‌త రెండేళ్లుగా యాత్ర సాఫీగా సాగ‌డంలేదు.  ఇప్పుడు పాక్ ప్ర‌భుత్వం క‌ర్తార్‌పూర్‌ యాత్ర‌కు అనుమ‌తులు ఇచ్చింది ప్ర‌భుత్వం.  కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న‌వారిక అనుమ‌తులు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.  గురుద్వారాకు అనుమ‌తులు ఇచ్చే అంశంపై నేష‌న‌ల్ క‌మాండ్ అండ్ ఆప‌రేష‌న్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేసింది.  

Read: బీహార్‌లో విచిత్రం: చెట్టుకు రాఖీ క‌ట్టిన సీఎం… ఎందుకంటే…

Exit mobile version