Pakistan: పాకిస్తాన్ పార్లమెంట్‌లో ఎలుకలు.. రూ. 1.2 మిలియన్లతో పిల్లుల ఏర్పాటు..
- పాక్ పార్లమెంట్‌లో ఎలుకలు..
- పట్టుకునేందుకు పిల్లుల ఏర్పాటు..
- పిల్లుల కోసం ఏకంగా లక్షల్లో ఖర్చు..
- ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఇలాంటి ఖర్చు ఎందుకని ప్రశ్నలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆర్థిక సంక్షోభంలో దాయాది దేశం పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. అక్కడి ప్రజలకు తిందామంటే గోధుమ పిండి దొరకని పరిస్థితి ఉంది. అయితే, ఇలాంటి సమయంలో ఆ దేశ ప్రభుత్వం ఎలుకలను పట్టేందుకు లక్షల్లో డబ్బు ఖర్చు చేయడాన్ని అక్కడి ప్రజలు విమర్శిస్తున్నారు. పాకిస్తాన్ పార్లమెంట్ హౌజులో ఎలుకల సంచారం పెరగడంతో వాటిని అరికట్టేందుకు, పిల్లులను రంగంలోకి దించారు. దీని కోసం పాక్ ప్రభుత్వం ఏకంగా రూ. 1.2 మిలియన్లనను కేటాయించింది.
Read Also: Eknath Shinde: ఫడ్నవీస్ అరెస్ట్‌కి కుట్ర చేసిన ఉద్ధవ్ ప్రభుత్వం.. సీఎం సంచలన ఆరోపణ..
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
తీవ్ర ఆర్థిక మాంద్యం, రాజకీయ అస్థిరత, ద్రవ్యోల్భణం, ఉగ్రవాదం ఇలా అనేక సవాళ్లతో పాకిస్తాన్ కాల వెళ్లదీస్తోంది. ఈ సమయంలో పిల్లులపై పెట్టిన ఖర్చు గురించి పాకిస్తాన్ మీడియా కథనాలను ప్రచురిస్తున్నాయి. క్యాపిటల్ డెవలప్‌మెంట్ అథారిటీ (CDA) పార్లమెంటు ప్రాంగణంలో ఎలుకల సమస్యను పరిష్కరించడానికి వేట కోసం పిల్లలను ఏర్పాటు చేసింది.
క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి పాక్ ప్రభుత్వం ఐఎంఎఫ్ బెయిలౌట్‌లపై ఎక్కువగా ఆధారపడుతోంది. ప్రజలు నిత్యావసర వస్తువులకు దూరయ్యారు. 1958 నుంచి ఇప్పటి వరకు 22 సార్లు పాకిస్తాన్ బెయిలౌట్లకు దారి తీసింది. ప్రస్తుతం ఆ దేశ అప్పులు 6.28 బిలియన్ డాలర్లుగా ఉంది. విదేశీ సాయం, గ్రాంట్లపై ఎక్కువగా ఆధారపడిటం పాక్ ఆర్థిక వ్యవస్థని దారుణంగా దెబ్బ తీసిందని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?