Israel: పాలస్తీనాను దేశంగా అంగీకరించేది లేదు.. అమెరికా ప్రయత్నాలపై పీఎం నెతన్యాహూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని హత్య చేశారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్, పాలస్తీనా భూభాగాలైన వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌లపై తీవ్రంగా దాడులు చేస్తోంది. హమాస్-ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఇప్పటికే 28,700 మందికి పైగా మరణించారు. మరోవైపు యుద్ధం నిలిపేయాలని ఇజ్రాయిల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నటప్పటికీ.. హమాస్‌ని పూర్తిగా అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపబోమని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ పలుమార్లు స్పష్టం చేశారు.
Read Also: Baba Vanga: 2024లో నిజమవుతున్న బాబా వంగ జోస్యం..
Also Read
- Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్‌జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
- Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
ఇదిలా ఉంటే, పాలస్తీనాను ప్రత్యేక దేశంగా అంగీకరించే ప్రసక్తే లేదని ప్రధాని నెతన్యాహూ తేల్చి చెప్పారు. ఇజ్రాయిల్ మిత్రదేశం అమెరికా, ఇజ్రాయిల్ ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక చేస్తోందని వాషింగ్టన్ పోస్ట్ ఒక నివేదికలో తెలియజేసింది. దీనిపై బెంజమిన్ నెతన్యాహూ శుక్రవారం స్పందిస్తూ, ఈ వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనియన్లతో శాశ్వత పరిష్కారానికి సంబంధించి అంతర్జాతీయ ఆదేశాలను ఇజ్రాయిల్ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుందని నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి చెప్పారు.
పాలస్తీనా దేశం కోసం ఈజిప్టు, జోర్డాన్, యూఏఈ, ఖతార్, సౌదీ వంటి దేశాలతో అమెరికా కలిసి పనిచేస్తోందని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. అయితే, పాలస్తీనా దేశం ఇజ్రాయిల్ అస్తిత్వానికి ముప్పు కలిగిస్తుందని ఆ దేశ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ అన్నారు. గతం నుంచే ఇజ్రాయిల్, పాలస్తీనా ప్రత్యేక దేశం, టూస్టేట్ ఫార్ములాను వ్యతిరేకిస్తోంది.
తాజావార్తలు
-
Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!