Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Neal Katyal Wins Against Trump Supreme Court Tariff Ruling

Neal Katyal: ట్రంప్‌నకు వ్యతిరేకంగా వాదించి గెలిచింది మనోడే..

Published Date :February 21, 2026 , 11:22 am
By Venu Goapl Reddy
  • ట్రంప్ టారిఫ్‌లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..
  • ట్రంప్‌నకు వ్యతిరేకంగా వాదించింది భారత సంతతి లాయరే..
  • ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న నీల్ కత్యాల్ పేరు..
Neal Katyal: ట్రంప్‌నకు వ్యతిరేకంగా వాదించి గెలిచింది మనోడే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Neal Katyal: టారిఫ్‌లతో ప్రపంచ దేశాలను భయపెడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు యూఎస్ సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా వాణిజ్య భాగస్వాములపై టారిఫ్‌లు విధించడం ‘‘అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమైన పన్నులు’’ అని అభివర్ణించింది. 6-3 తేడాతో సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. 9 మంది న్యాయమూర్తుల్లో ఆరుగురు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. అంతర్జాతీయ ఆర్థిక అధికారాల చట్టం ద్వారా పెద్ద ఎత్తున దిగుమతులపై సుంకాలు విధించడం సరైంది కాదని స్పష్టం చేశారు.

అయితే, ఈ కేసులో ట్రంపునకు వ్యతిరేకంగా వాధించిన వ్యక్తి గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయవాది నీల్ కత్యాల్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది.1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA)ను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ కత్యాల్ కోర్టులో తన వాదనల్ని వినిపించారు. కోర్టు కూడా దీనికి మద్దతు తెలిపింది. కాంగ్రెస్ అనుమతితోనే పన్నులు విధించాలని, సొంతగా పన్నులు విధించే అధికారం అధ్యక్షుడికి ఉండదని స్పష్టం చేసింది. వాణిజ్యాన్ని నియంత్రించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు (అమెరికా పార్లమెంట్)కు మాత్రమే ఉందని కత్యాల్ తన వాదనల్ని వినిపించారు. ట్రంప్ తన అధికారాన్ని ఇష్టారీతిలో వాడకూడదని వాదించారు.

Also Read

  • Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
  • Donald Trump: గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
  • Condom Prices: బెడ్‌రూమ్‌లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
  • Brazilian Athlete: స్విమ్ రేస్ లో ప్రముఖ బ్రెజిలియన్ అథ్లెట్ మృతి..

నీల్ కత్యాల్ ఎవరు..?

నీల్ కత్యాల్ అమెరికాలో చాలా ఫేమస్ లాయర్. ఈయన కుటుంబం భారత్ నుంచి యూఎస్‌కు వలస వెళ్లింది. చికాగోలో నీల్ జన్మించారు. ఈయన తండ్రి ఇంజనీర్, తల్లి డాక్టర్ వీరిద్దరు కూడా భారత్ నుంచి వలస వెళ్లారు. నీల్ డార్ట్‌మౌత్ కాలేజ్ అండ్ యేల్ లా స్కూల్ నుంచి పట్టా పొందారు. ప్రస్తుతం. మిల్ బ్యాంక్ ఎల్ఎల్పీలో పార్ట్‌నర్‌గా, జార్జ్ టౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. బరాక్ ఒబామా హయాంలో అమెరికా యాక్టింగ్ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు.

నీల్ కత్యాల్ కీలక కేసులు:

అమెరికా సుప్రీంకోర్టులో 50 కన్నా ఎక్కువ కేసులు వాదించిన అనుభం నీల్‌కు ఉంది. 2017లో ట్రంప్ విధించిన ‘‘ట్రావెల్ బ్యాన్’’ను కూడా ఈయనే కోర్టులో సవాల్ చేశారు. అమెరికా న్యాయశాఖ ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘‘ఎడ్మండ్ రాండాల్ఫ్ అవార్డ్’’ను అందుకున్నారు. 2024, 2025 సంవత్సరాల్లో ఫోర్బ్స్ ప్రకటించిన అమెరికా టాప్-200 న్యాయవాదుల జాబితాలో ఈయన ఉన్నారు.

అమెరికాను కుదిపేసిన నల్లజాతీయులు జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో ప్రత్యేక ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. ఓటింగ్ రైట్స్ యాక్ట్ 1965 ఓటింగ్ హక్కుల చట్టం రాజ్యాంగ బద్ధతను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Indian-American Lawyer Trump
  • Trump Emergency Powers Overturned
  • Trump tariffs
  • US news
  • US Supreme Court Trump Tariff Ruling

తాజావార్తలు

  • Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!

  • Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!

  • Earthquake: గుజరాత్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!

  • Donald Trump: గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..

  • PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions