The Muslim 500 List 2027: ప్రపంచంలో టాప్-500 ముస్లింల జాబితా.. షారూఖ్‌తో సహా భారత్ నుంచి 22 మంది!
- ‘ది ముస్లిం 500’ 2027 సంచిక విడుదలైంది
- ప్రపంచవ్యాప్తంగా 82 దేశాలకు చెందిన 509 మంది పేర్లు
- భారత్ నుంచి 22 మందికి చోటు
- షారుఖ్ ఖాన్,అమీర్ ఖాన్, షబానా అజ్మీ, ఏ.ఆర్. రెహమాన్ పేర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Muslim 500 List 2027: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన ముస్లింల జాబితా ‘ది ముస్లిం 500’ విడుదలైంది. 2027 సంవత్సరానికి గానూ విడుదలైన ఈ లిస్టులో భారత్ నుంచి 22 మందికి చోటు దక్కింది. ఈ జాబితాలో మత నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు ఉన్నారు. జమియత్ ఉలేమా ఏ హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ మదానీ భారతీయుల్లో అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతులైన ముస్లింలలో ఈయన 18వ స్థానంలో ఉన్నారు.
ఈ జాబితాలో తొలిసారిగా బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్‌కు కూడా చోటు దక్కింది. షారుఖ్‌తో పాటు అమీర్ ఖాన్, నటి షబానా అజ్మీ, సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
Also Read
- Imran Khan: ‘‘ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు’’.. నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ లేఖ!
- Israel Hezbollah: ఓవైపు కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్యలు.. హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ మెరుపుదాడి!
- Thailand Phuket Fire Accident: థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి, 17 మందికి గాయాలు!
- India-Italy Row: ‘భారత్‌కు ప్రజాస్వామ్య పాఠాలు చెప్పొద్దు’.. మెలోనీ మిత్రపక్షం తీవ్ర అభ్యంతరం.. ఇటలీ నేతకు కౌంటర్!
జాబితాలో ఉన్న భారతీయు ప్రముఖులు వీరే..
1. షేక్ అబూ బకర్ అహ్మద్
2. మౌలానా ఖమరుజ్జమాన్ అజ్మీ
3. షబానా అజ్మీ
4. సయ్యద్ ఇబ్రహీముల్ ఖలీల్ అల్-బుఖారీ
5. మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్
6. డాక్టర్ హసీమా హసన్
7. మౌలానా సాద్ కంధల్వీ
9. మౌలానా ఝునాహల్వి
8. మౌలానా
10. డాక్టర్ సానియా సనైన్ ఖాన్
11. షారుఖ్ ఖాన్
12. మౌలానా మహమూద్ మదానీ
13. మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ
14. డాక్టర్ బహౌద్దీన్ ముహమ్మద్ జమాలుద్దీన్ నద్వీ
15. డాక్టర్ జాకీర్ అబ్దుల్ కరీం నాయక్
16. ముఫ్తీ అబుల్ ఖాసిం నాయక్
18. అస్లీ నొమానీ
17. ఒవైసీ
19. అజీమ్ ప్రేమ్ జీ
20. మౌలానా బద్రుద్దీన్ అజ్మల్
21. ఎ.ఆర్. రెహమాన్
22. సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్
తొలిస్థానంలో ఉన్నది వీరే..
ప్రపంచంలో టాప్ -500 అత్యంత ప్రభావవంతమైన ముస్లిం జాబితాను జోర్డాన్ సంస్థ అయిన రాయల్ ఇస్లామిక్ స్ట్రాటజిక్ స్టడీస్ సెంటర్ ప్రచురిస్తుంది. దీనిని 2009లో ప్రారంభించగా, 2027 సంచిక దీని 18వ వార్షిక సంచిక. ఈ సంవత్సరం నివేదికలో 82 దేశాల నుండి 509 పేర్లు ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన ముస్లింల జాబితాలో పాకిస్తాన్ ప్రధాని షాహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మొదటిస్థానంలో నిలిచారు. సౌదీ అరేబియా రాజు సల్మాన్, యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌లతో కలిసి వారు ఈ అగ్రస్థానాన్ని పంచుకున్నారు .
తాజావార్తలు
-
The Muslim 500 List 2027: ప్రపంచంలో టాప్-500 ముస్లింల జాబితా.. షారూఖ్‌తో సహా భారత్ నుంచి 22 మంది!
-
UP Congress-SP Alliance: 181 సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. లీకైన జాబితాతో అఖిలేష్‌పై ఒత్తిడి!
-
Success Story: ఐఐటీ కుర్రాడి క్రేజీ బిజినెస్ ఐడియా.. కుల్దీప్ సక్సెస్ స్టోరీ కచ్చితంగా చదవాల్సిందే!
-
Fire Accident: చర్లపల్లి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. తగలబడిన బోగీలు..
-
Virat Kohli: విరాట్ కోహ్లీకి ఏమైంది..11 ఏళ్లలో తొలిసారి ఇలా..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!