Italy: ఇటలీ పార్లమెంట్‌లో ఎంపీల ఫైట్..జీ-7కి ముందు ఘటన..
- ఇటలీ పార్లమెంట్‌లో ఎంపీల ఫైట్..
- స్వయంప్రతిపత్తిపై మొదలైన రగడ..
- జీ-7 సమ్మిట్ సమయంలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Italy: ప్రతిష్టాత్మక జీ-7 సమ్మిట్‌కి ఇటలీ వేదిక అవుతుంది. ఈ సమావేశం కోసం ప్రధాని నరేంద్రమోడీతో పాటు జీ-7 సభ్యదేశాల దేశాధినేతలు ఇప్పటికే అక్కడి చేరుకున్నారు. వీరందరిని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సాదరంగా ఆహ్వానించారు. ఇదిలా ఉంటే ఈ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఇటలీ పార్లమెంట్‌లో ఎంపీలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది.
Read Also: Priyanka Gandhi: వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ పోటీ..?
Also Read
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
- Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
పలు ప్రాంతాలకు మరింత స్వయంప్రతిపత్తి కల్పించాలని రైటిస్ట్ గవర్నమెంట్ ప్లాన్ చేయడంతో రగడ మొదలైంది. దీనిని కొందరు ఫాసిజం రోజులతో పోల్చారు. ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్ (MS5) డిప్యూటీ లియోనార్డో డోన్నో, ప్రో-అటానమీ నార్తర్న్ లీగ్‌కు చెందిన ప్రాంతీయ వ్యవహారాల మంత్రి రాబర్టో కాల్డెరోలీ మెడలో ఇటాలియన్ జెండాను కట్టడానికి ప్రయత్నించిన తర్వాత బుధవారం సాయంత్రం ఈ గొడవ జరిగింది. ఇటలీలో మరిన్ని ప్రాంతాలకు స్వయంప్రతిపత్తిని కల్పించే ప్రణాళికను ఖండించేందుక డోన్నో ఈ చర్యకు పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా కాల్డెరోలీ అతని సహచరులు డోల్నోపై దాడి చేశారు. ఈ గొడవల్లో గాయపడిన డోన్నోని ఆసుపత్రికి పంపే ముందు వీల్ చైర్‌లో తరలించాల్సి వచ్చింది.
ఈ వార్త ఇటాలియన్ పత్రికల్లో హెడ్‌లైన్‌గా మారింది. పార్లమెంట్ ‘‘బాక్సింగ్ రింగ్’’గా మారిందని మీడియా కథనాలను ప్రచురించాయి. ప్రధాని జార్జియా మెలోని పార్టీ లీగ్ అండ్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ డోన్నోపై తీవ్ర విమర్శలు చేసింది. కావాలనే రెచ్చగొట్టాడని, అతని గాయాలు నకిలీవని పేర్కొన్నారు. అయితే M5S ఈ దాడిని తీవ్రమైన అవమానకరమైన దాడిగా ఖండించింది. తక్షణ చర్యలకు పిలుపునిచ్చింది. విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ చట్టసభ సభ్యులు తమను తాము ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉంచుకోవాలని కోరారు.
https://twitter.com/AsafGivoli/status/1801182587383087600
తాజావార్తలు
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?