Plane Crash: మెక్సికోలో కూలిన విమానం.. ప్రముఖ టీవీ హోస్ట్ డెబోరా ఎస్ట్రెల్లా మృతి
- మెక్సికోలో కూలిన విమానం
- ప్రముఖ టీవీ హోస్ట్ డెబోరా ఎస్ట్రెల్లా మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమాన ప్రమాదంలో ప్రముఖ మెక్సికన్ టీవీ హోస్ట్ డెబోరా ఎస్ట్రెల్లా(43) హఠాన్మరణం చెందింది. విమాన ట్రైనింగ్ పొందుతుండగా ఈ ఘోరం జరిగింది. తక్కువ ఎత్తులోనే విమానం ఎగురుతుండగానే కూలిపోయింది. పార్క్ ఇండస్ట్రియల్ సియుడాడ్ మిత్రాస్‌పైకి దూసుకెళ్లినట్లు చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Supreme Court: ప్రజా ధనాన్ని విగ్రహాలకు ఎలా ఖర్చు చేస్తారు? డీఎంకే ప్రభుత్వానికి చీవాట్లు
Also Read
- Donald Trump: ఇరాన్ నన్నే మొదట చంపాలనుకుంటోంది.. టర్కీలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- US strikes on Iran: అమెరికా దూకుడు.. ఇరాన్లో పేలుళ్ల మోత!.. ట్రంప్ హెచ్చరికల తర్వాత ఉద్రిక్తత మరింత తీవ్రం
- Fake Condoms: "కండోమ్"లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
- Pakistan: టెంపోలో శవపేటికలు.. పాకిస్తాన్ పోలీసుల దుస్థితిపై తీవ్ర విమర్శలు
డెబోరా ఎస్ట్రెల్లా 2018 నుంచి మల్టీమీడియో టెలివిజన్‌లో పని చేస్తోంది. అయితే ఆమె న్యూవో లియోన్‌లో విమాన ట్రైనింగ్ పొందుతోంది. శనివారం ట్రైనింగ్ పొందుతుండగా విమానం తక్కువ ఎత్తులోనే ఉంది. అయితే ఉన్నట్టుంగా వేగంగా నేలపైకి దూసుకొచ్చి కూలిపోయింది. దీంతో ట్రైనర్ బ్రయాన్ లియోనార్డో బాలేస్టెరోస్ అర్గుటాతో పాటు డెబోరా ఎస్ట్రెల్లా మరణించారు.
ఇది కూడా చదవండి: Bengaluru: దారుణం.. కూతురు ఎదురుగా భార్యను చంపిన భర్త.. కారణమిదే!
పెస్క్వేరియా నది సమీపంలో సాయంత్రం 6:50 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. సంఘటనాస్థలిలోనే ఇద్దరూ చనిపోయారని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏరోనాటిక్స్, రాష్ట్ర ప్రాసిక్యూటర్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించాయి.
ఇది కూడా చదవండి: DK Shivakumar: మోడీ నివాసం దగ్గర గుంతలు లేవా? కర్ణాటకలోనే ఉన్నాయా? డీకే.శివకుమార్ ఎదురుదాడి
మోంటెర్రీలో ప్రసారమయ్యే టెలిడియారియో డెల్ మట్టినోను హోస్ట్ చేయడం ద్వారా ఆమె గుర్తింపు పొందింది. వారాంతాల్లో ఆమె మిలెనియో టెలివిజన్‌తో కూడా కలిసి పనిచేస్తోంది. ఇక ఆమె మరణంపై మల్టీ మీడియా దిగ్భ్భాంతిని వ్యక్తం చేసింది. ఇక ఆమె మరణవార్త తెలియగానే అభిమానులు సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేస్తున్నారు.
#CirculaEnRedes📲| Captan la avioneta en la que viajaba la conductora de Multimedios, Débora Estrella, minutos antes de desplomarse. En las imágenes se observa cómo la aeronave realizaba maniobras en el aire antes de perder el control y desplomarse en García, Nuevo León.… pic.twitter.com/oChcXbiIrO
— Tabasco HOY (@TabascoHOY) September 21, 2025
#QEPD
Fuentes cercanas a la conductora de Telediario Matutino, Débora Estrella han confirmado que fue una de las víctimas del desplome de avioneta en García.
Al parecer la aeronave era de la escuela de aviación CEAM Monterrey con oficinas en Apodaca. pic.twitter.com/cG820yDK1Y— Jesús Rubén Peña (@revistacodigo21) September 21, 2025
Los vuelos de práctica a baja altura y en piruetas presuntamente de dicha empresa, junto a una pista ubicada en Laderas Interpuerto, habían sido denunciados por vecinos de colonias aledañas.
— Jesús Rubén Peña (@revistacodigo21) September 21, 2025
తాజావార్తలు
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
Lenin Target : లెనిన్ హిట్ స్టేటస్ కోసం ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలంటే?
-
Tirupati Double Murder: తిరుపతిలో జంట హత్యల కలకలం.. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..
-
LPG Cylinders: వరదల్లో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు.. ప్రజలకు అధికారుల అత్యవసర హెచ్చరిక
-
Ind vs Eng Playing XI: తప్పక గెలవాల్సిందే.! నేడు భారత్, ఇంగ్లాండ్ నాల్గవ టీ20.. ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..