పాకిస్థాన్‌లో దారుణం.. ఆటోలో వెళుతున్న మహిళపై దాడి !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఫ్ఘానిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిందనగానే భయపడిపోతున్నారు అక్కడి మహిళలు. అయితే, పాకిస్థాన్‌లో కూడా దాదాపు అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఇటీవల వెలుగు చూస్తున్న వీడియోలు పాకిస్థాన్‌లోని వాస్తవ పరిస్థితులకు అద్దంపడుతున్నాయి. ఇద్దరు మహిళలు ఓ చిన్న పిల్లాడితో ఆటోలో వెళ్తుంటే వాళ్లను బైక్స్‌పై వెంటపడి వేధించాయి అల్లరి మూకలు. ఇంతలో ఓ యువకుడు ఏకంగా ఎక్కి ఓ మహిళకు ముద్దుపెట్టాడు. దీంతో ఆమె భయంతో షాక్‌లోకి వెళ్లిపోయింది. అక్కడితో ఆగకుండా వాళ్లను వేధించడం ప్రారంభించారు యువకులు. దీంతో ఆటోలోని రెండో మహిళ తన కాలి చెప్పును తీసి తమ జోలికి వస్తే చెప్పుతో కొడతానని ఆ యువకులకు వార్నింగ్ ఇచ్చింది. ఇంత జరుగుతున్నా బాధితులకు అండగా ఒక్కరూ నిలబడలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వీడియో కొంత మంది చేతుల్లో పాకిస్థాన్ జెండాలున్నాయి. దీనిని బట్టి పాక్ స్వతంత్ర దినోత్సవమైన ఆగస్టు 14న ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు పాకిస్థాన్‌లో పరిస్థితులపై రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
తాజావార్తలు
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్‌చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!