Malala: 13 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై అడుగుపెట్టిన నోబెల్ గ్రహీత మలాలా
- 13 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై అడుగుపెట్టిన మలాలా
- 15 ఏళ్ల వయసులో తాలిబన్ల దాడిలో గాయపడ్డ మలాలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మహిళా హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ బుధవారం పాకిస్థాన్‌లోని తన సొంత గడ్డపై అడుగుపెట్టింది. 13 ఏళ్ల తర్వాత ఆమె తన స్వస్థలానికి తిరిగి వచ్చింది. ఆమె తండ్రి, భర్త, సోదరుడు హై సెక్యూరిటీ మధ్య పాక్‌కు చేరుకుంది. 15 ఏళ్ల వయసులో ఆమెపై తాలిబన్లు కాల్పులకు తెగబడ్డారు. స్వాత్ లోయలో ఉగ్రవాదులు బస్సు ఎక్కి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె తలకు గాయాలయ్యాయి.
ఇది కూడా చదవండి: YouTube @ 20: 20 ఏళ్ల యూట్యూబ్.. దీని చరిత్ర మీకు తెలుసా..!
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
హెలికాప్టర్‌లో ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని షాంగ్లా జిల్లాలోని బర్కానాకు చేరుకుంది. అక్కడ ఆమె కుటుంబ సభ్యులను కలుసుకుంది. ఇటీవల ఇస్లామాబాద్‌లో ఆమె మామ గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారు. అతడిని కూడా పరామర్శించింది. అలాగే పూర్వీకుల స్మశానవాటికను కూడా సందర్శించిందని ది డాన్ వార్తాపత్రిక తెలిపింది. అలాగే బాలికల కోసం నిర్మించిన పాఠశాలను కూడా ఆమె సందర్శించింది. ప్రమాదం జరిగిన తర్వాత మలాలా తన సొంతూరు సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Nani : ‘ది ప్యారడైజ్’ లో నాని రెండు జడల వెనుక రహస్యం ఇదే..!
ఇక 2021లో అసీర్ మాలిక్‌ను మలాలా వివాహం చేసుకుంది. 2018లో బర్కానా జిల్లాలో సుమారు వెయ్యి మంది బాలికలకు ఉచిత విద్యను అందించేందుకు పాఠశాలను ఆమె నిర్మించింది. పాఠశాలలో విద్యార్థులను, తరగతి గదులను సందర్శించారు. మలాలా ఫండ్‌తో ఉచిత విద్యను అందిస్తోంది.
కాల్పులకు గురైన తర్వాత మలాలా తొలిసారి 2018లో పాకిస్తాన్‌ను సందర్శించింది. ఆ తర్వాత ఆమె 2022లో పాకిస్తాన్‌ను సందర్శించి వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను సందర్శించి బాధితులను ఓదార్చారు. ఇక ఈ సంవత్సరం జనవరిలో ఇస్లామాబాద్‌లో జరిగిన ముస్లిం సమాజంలో బాలికల విద్యపై అంతర్జాతీయ సమావేశంలో పాల్గొంది. అయితే సొంత గడ్డపై మాత్రం 13 ఏళ్ల తర్వాత అడుగుపెట్టింది.
ఇది కూడా చదవండి: Udhayanidhi Stalin: సనాతన ధర్మం వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో ఉదయనిధి స్టాలిన్‌కి ఊరట
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!