Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- రష్యాలో జైశంకర్ పర్యటన
- పుతిన్‌తో జైశంకర్ సమావేశం
- రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. నిన్నటి నుంచి రష్యాలో పర్యటిస్తున్నారు. ఇక పర్యటనలో భాగంగా సోమవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ సమావేశం అయ్యారు. భారత బృందాన్ని పుతిన్ ఆప్యాయంగా పలకరించారు. సుంకాల విషయంలో అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ.. వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం పుతిన్ ఢిల్లీకి రానున్నారు. ఈ నేపథ్యంలో జై శంకర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read
ఇక రష్యా ఉప ప్రధాని డెనిస్ మాంటురోవ్ ఆహ్వానం మేరకు జైశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. మాస్కోతో వాణిజ్యం, ఇంధనం, రక్షణ, భౌగోళిక రాజకీయ అంశాలపై జైశంకర్ చర్చించనున్నారు. ఇక పుతిన్ భారత్‌కు వచ్చే ముందు జైశంకర్ రష్యాలో పర్యటించడం రెండు దేశాల సంబంధాలపై ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాతో ఇంధన, వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడనున్నాయి.
తాజావార్తలు
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!