Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Israeli Strike Kills Five Palestinian Journalists In Gaza Officials Say

Israel-Gaza: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురు జర్నలిస్టుల మృతి

Published Date :December 26, 2024 , 5:21 pm
By Suresh Maddala
  • గాజాపై ఇజ్రాయెల్ దాడి
  • ఐదుగురు జర్నలిస్టుల మృతి
Israel-Gaza: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురు జర్నలిస్టుల మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఏడాదికి పైగా ఐడీఎఫ్ దళాలు దాడులు సాగిస్తున్నాయి. క్రిస్మస్ రోజున కూడా ఇజ్రాయెల్ కొనసాగించింది. నుసిరత్‌లోని అల్-అవుడా ఆస్పత్రి పరిసరాల్లో జరిగిన దాడుల్లో అల్-కుద్స్ అల్-యూమ్ టెలివిజన్ ఛానెల్‌కు చెందిన ఐదుగురు జర్నలిస్టులు చనిపోయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. టెలివిజన్‌కు చెందిన వ్యాన్‌లోని మంటలను సివిల్ డిఫెన్స్ సభ్యులు మంటలు ఆర్పారు.

ఇజ్రాయెల్ దాడిలో ఐదుగురు పాలస్తీనా జర్నలిస్టులు రాత్రిపూట మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెల్లవారుజామున తెలిపింది. మిలిటెంట్ల గుంపును లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే ఈ దాడిలో ఐదుగురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. జర్నలిస్టులు స్థానిక కుడ్స్ న్యూస్ నెట్‌వర్క్‌లో పని చేస్తున్నారు.

ఇక గాజాలో పరిస్థితులు దయనీయంగా మారాయి. ఏడాదికిపైగా జరుగుతున్న యుద్ధంలో గాజా పూర్తిగా ధ్వంసమైంది. తీవ్ర ఆహార కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకోవైపు ఉష్ణోగ్రతలు క్షీణించడం.. మరోవైపు ఆహారం, నీరు లేక ఇక్కట్లు పడుతున్నారు. స్వచ్చంధ సంస్థలు ఇచ్చే ఆహారంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇక ఆహార పంపిణీ వాహనాలు రాగానే ప్రజలు దోపిడీ చేసుకుని ఎత్తుకుని వెళ్లిపోతున్నారు.

అక్టోబర్ 7, 2023లో హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయింది. ఆ నాటి నుంచి ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. వందలాది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అప్పటి నుంచి ఏకధాటిగా యుద్ధం సాగుతోనూ ఉంది. త్వరలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ నాటికి యుద్ధం ముగియాలని హెచ్చరించారు. ఏమవుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • GAZA
  • Israel-Gaza
  • Israeli strike
  • kills five Palestinian journalists
  • Officials say

తాజావార్తలు

  • Shaheed Diwas: నేడు షహీద్ దివస్.. అమరవీరుల దినోత్సవాన్ని సంవత్సరానికి 3 సార్లు.. ఎందుకు? దాని ప్రాముఖ్యత ఏమిటి?

  • Arere Arere Song : సినీ ప్రముఖుల సమక్షంలో ‘అరెరే.. అరెరే’ మ్యూజిక్ వీడియో విడుదల!

  • QNet పై భారీ దాడులు… మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు..!

  • CSK Hall of Fame: సీఎస్ కే హిస్టరీలో మైలురాయి.. ఫస్ట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సురేష్ రైనా, మాథ్యూ హేడెన్ ఎంట్రీ

  • Petrol Price Hike: పెట్రోల్‌, డీజిల్‌పై రూ.55 పెంపు.. అక్కడ రూ.321కి చేరిన లీటర్‌ పెట్రోల్‌ ధర..

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions