Israel: ఇజ్రాయిల్ దూకుడు, ఎయిర్‌పోర్ట్ హ్యాక్.. ఇరాన్ ఫ్లైట్ ల్యాండ్ అయితే పేల్చేస్తాం..
- బీరూట్ ఎయిర్ పోర్ట్ హ్యాక్ చేసిన ఇజ్రాయిల్..
- ఇరాన్ విమానం ల్యాండ్ కాకుండా హెచ్చరికలు..
- ల్యాండ్ అయితే పేల్చేస్తామని వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్ దూకుడుగా వ్యవహరిస్తోంది. తమపై దాడి చేసే వారిని వదిలేది లేదని చాలా సందర్భాల్లో ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇదే విషయాన్ని ఇటీవల ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కూడా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, శుక్రవారం జరిగిన ఇజ్రాయిల్ వైమానిక దాడిలో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమయ్యాడు. అతడి మరణంతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి.
Read Also: Whatsapp: నంబర్ సేవ్ చేయకుండా ఈ ట్రిక్‌తో వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు..!
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ సైన్యం శనివారం లెబనాన్ రాజధాని బీరూట్‌లోని రఫిక్ హరిరి అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ని హ్యాక్ చేసింది. ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్ విమానానికి బెదిరింపులు జారీ చేసింది. ఒక వేళ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయితే, ఫ్లైట్‌ని పేల్చేస్తామని హెచ్చరించింది. ఇజ్రాయెల్ బెదిరింపుల నేపథ్యంలో ఇరాన్ విమానం లెబనీస్ గగనతలంలోకి ప్రవేశించకుండా నిరోధించాలని లెబనీస్ రవాణా మంత్రిత్వ శాఖ విమానాశ్రయ అధికారులను ఆదేశించింది.
అయితే, ఈ నివేదికలపై ఇజ్రాయిల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనికి కొన్ని గంటల ముందు ఇజ్రాయిల్ ఆర్మీ ప్రతినిధి డేనియల్ హగారీ మాట్లాడుతూ.. బీరూట్ విమానాశ్రయం ద్వారా హిజ్బుల్లాకు ఎలాంటి ఆయుధాలు అందడానికి ఇజ్రాయిల్ సైన్యం అనుమతించదని హెచ్చరించింది. ఇరాన్ హిజ్బుల్లాకు ఆయుధాలు అందిస్తుందని మాకు తెలుసు.. ఆయుధాలను మోసుకెళ్లే శత్రు విమానాలను బీరూట్‌లోకి అనుమతించబోమని, ఇది పౌరులకు చెందిన ఎయిర్‌పోర్టు అలాగే ఉండాలి అని హగారి అన్నారు. అయితే, ఇజ్రాయిల్ వాదనల్ని లెబనాన్ రవాణా మంత్రి అలీ హమీహ్ ఖండించారు. బీరూట్ విమానాశ్రయానికి ఎలాంటి అయుధాలు అందడం లేదని చెప్పారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు