Iran: ఇరాన్‌లో ఘోరం.. ఆయుధ మిషన్ పేలి 14 మంది సైనికులు మృతి
- ఇరాన్‌లో ఘోరం
- ఆయుధ మిషన్ పేలి 14 మంది సైనికులు మృతి
- ఆయుధాలు నిర్వీర్యం చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆయుధాలను తొలగించే క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14 మంది ఐఆర్‌జీసీ సైనికులు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన ఇరాన్‌కు భారీ దెబ్బగా చెప్పొచ్చు.
ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇరాన్ వాయువ్య భాగంలో జంజాన్ అనే ప్రావిన్స్‌లో భూమిలో పాతిపెట్టిన బాంబులు, మందుగుండు సామగ్రిని నిర్వీర్యం చేస్తుండగా ఒక పేలని బాంబు అకస్మాత్తుగా పేలింది. దీంతో అక్కడికక్కడే 14 మంది ఐఆర్‌జీసీ సైనికులు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఆ ప్రాంతంలోని సుమారు 1,200 హెక్టార్ల వ్యవసాయ భూమిలో పేలని బాంబుల కారణంగా ప్రమాదంలో ఉందని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఫార్స్ న్యూస్ నివేదించింది.
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ట్రంప్..
వైట్‌హౌస్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ ఒక కొత్త ప్రతిపాదనను పంపిందని.. అయితే దానితో తాను సంతోషంగా లేనని చెప్పారు. ‘‘వారు ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు.. కానీ నేను దానితో సంతృప్తిగా లేను. ఏం జరుగుతుందో చూద్దాం.’’ అని అన్నారు. ఇరాన్ కచ్చితంగా కొన్ని చర్యలు తీసుకుందని.. అయితే చివరికి ఏదైనా ఒప్పందానికి రాగలదో లేదో తనకు కచ్చితంగా తెలియదని పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వం తీవ్రంగా విచ్ఛిన్నమైందన్నారు. అన్ని వర్గాలు ఏదో ఒక రకమైన ఒప్పందాన్ని కోరుకుంటున్నాయని అంగీకరించినప్పటికీ.. ఈ విభజన చర్చల్లో ఇబ్బందులను కలిగిస్తోందని ట్రంప్ అన్నారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!