Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Iran Nuclear Warning To Israel

Israel-Iran War: ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్.. దాడులు ఆపకపోతే పాకిస్థాన్ అణు దాడి చేస్తుంది

Published Date :June 16, 2025 , 12:15 pm
By Suresh Maddala
  • ఇజ్రాయెల్‌కు ఇరాన్ న్యూక్లియర్ వార్నింగ్
  • దాడులు ఆపకపోతే పాకిస్థాన్ అణు దాడి చేస్తుందని హెచ్చరిక
Israel-Iran War: ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్.. దాడులు ఆపకపోతే పాకిస్థాన్ అణు దాడి చేస్తుంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇరాన్‌పై ఇజ్రాయెల్ అణు దాడి చేస్తే.. పాకిస్థాన్ రంగంలోకి దిగి ఇజ్రాయెల్‌పై అణు దాడి చేస్తుందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)లో సీనియర్ అధికారి, ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు మొహ్సేన్ రెజాయ్ హెచ్చరించారు. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పాకిస్థాన్ మాకు మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. అంతేకాకుండా టెహ్రాన్‌ దగ్గర ప్రపంచానికి తెలియని శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

Pak

గత నాలుగు రోజులుగా జరుగుతున్న భీకర యుద్ధంలో ఇరాన్‌లో 230 మంది, ఇజ్రాయెల్‌లో 18 మంది చనిపోయారు. అయితే ఇజ్రాయెల్ భీకరదాడులకు పాల్పడుతోంది. అయితే ఇజ్రాయెల్ అణు బాంబు దాడులు చేసేందుకు సిద్ధపడుతుందన్న ఆ వార్తల నేపథ్యంలో.. అదే జరిగితే తమ పక్షాన పాకిస్థాన్ రంగంలోకి దిగుతుందని రెజాయ్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Israel-Iran War: ఇరాన్‌లో భారతీయులకు ఇక్కట్లు.. భారత్‌కు టెహ్రాన్ ఏం సూచించందంటే..!

ICAN (ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్) ప్రకారం.. ప్రస్తుతం అణ్వాయుధాలు కలిగి ఉన్న తొమ్మిది దేశాల్లో ఇజ్రాయెల్, పాకిస్థాన్ ఉన్నాయి. ఇప్పటికే ఇరాన్‌కు పాకిస్థాన్ మద్దతు ప్రకటించింది. ముస్లిం ప్రపంచం ఐక్యంగా ఉండాలని.. ఇరాన్‌కు మద్దతు ఇవ్వాలని పాకిస్థాన్ పిలుపునిచ్చింది. అయితే అణు దాడులపై పాకిస్థాన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

ఇది కూడా చదవండి: Kondapalli Municipal Election: ఎక్స్ అఫిషియో ఓటు ఓకే.. కొండపల్లి చైర్మన్ పీఠం టీడీపీదే!

ఇదిలా ఉంటే అమెరికాపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించారు. అమరికా సాయుధ దళాలు పూర్తి బలం, శక్తిని మునుపెన్నడూ చూడని రీతిలో ఇరాన్‌పైకి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. రష్యా, చైనాతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద అణ్వాయుధాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్ర స్థానంలో ఉంది. భారత్‌, ఉత్తర కొరియాకు కూడా అణ్వాయుధాలు ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Iran nuclear warning
  • Islamabad
  • Israel
  • Israel-Iran War
  • Mohsen Rezaei

తాజావార్తలు

  • Stock Market: నేటి స్టాక్ మార్కెట్.. నష్టాల నుంచి లాభాల్లోకి ఇలా..

  • Amaravati Capital Bill: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం..

  • Karnataka: ప్రొఫెసర్‌తో ఎఫైర్ ఉందని రూమర్స్.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య..

  • IPL 2026: ఐపీఎల్ లవర్స్ గెట్ రెడీ.. ఉప్పల్‌లో ఏప్రిల్ 05 నుంచి మ్యాచ్ లు.. ఆ తేదీ వరకు పండగే

  • Rajnath Singh: 22 నిమిషాల్లోనే కాళ్ల బేరానికి పాకిస్తాన్, మళ్లీ కుట్రలకు ప్రయత్నిస్తే..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions