Iran-Israel: ట్రంప్ వ్యాఖ్యలతో మళ్లీ టెన్షన్.. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు
- ట్రంప్ వ్యాఖ్యలతో మళ్లీ టెన్షన్
- అట్టుడుకుతోన్న పశ్చిమాసియా
- ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు
- తిప్పికొడుతోన్న ఇజ్రాయెల్ దళాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ అంతు చూస్తామంటూ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రసంగం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మరింత ఉద్రిక్తతలు పెరిగాయి. గురువారం అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ కీలక ప్రసంగం చేశారు. 2, 3 వారాల్లో ఇరాన్ అంతు చూస్తామంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అలా ట్రంప్ హెచ్చరించారో లేదో ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతుంది.
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్‌లోని ప్రధాన లక్ష్యాలను టార్గెట్ చేసుకుని పలు క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్ దళాలు ఐరన్ డ్రోమ్‌తో క్షిపణులను అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
గురువారం ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌పై ఇప్పటి వరకు చేసిన ఆపరేషన్ చాలా స్వల్పం అని.. రెండు, మూడు వారాల్లో మరింత కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇదంతా అమెరికా భవిష్యత్ తరాల కోసమే యుద్ధం చేస్తున్నట్లుగా ప్రకటించారు. గల్ఫ్ దేశాలకు ఏదైనా జరిగితే.. అవసరమైన మేరలో కాపాడుకుంటామని ట్రంప్ హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Stock market: ట్రంప్ వార్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!