Israel: ఇరాన్ మంత్రితో హిజ్బుల్లా చీఫ్ భేటీ.. ఇజ్రాయిల్‌పై హిజ్బుల్లా రాకెట్ దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇరాన్ ప్రాక్సీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దోల్లాహియాన్‌తో బీరుట్‌లో సమావేశమయ్యారని లెబనీస్ మూమెంట్ గురువారం తెలిపింది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్, ఇజ్రాయిల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇజ్రాయిల్ ఉత్తర సరిహద్దుపై హిజ్బుల్లా మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు.
ఈ దాడులకు ఇరాన్ మద్దతు ఇస్తుందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. తాజాగా ఇరాన్ మంత్రి, హిజ్బుల్లా చీఫ్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. పాలస్తీనా, లెబనాన్, గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ దురాక్రమణను అంతం చేసే ప్రయత్నాలను ఇరు పక్షాలు సమీక్షించాయి. ఇరాన్ మంత్రి బుధవారం యుద్ధం అదుపు తప్పుతుందని హెచ్చరించారు.
Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
Read Also: Andhra Pradesh: ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం చేసిన హిందీ టీచర్
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ ఉత్తర భాగంపై మరోసారి హిజ్బుల్లా మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ఇజ్రాయిల్ మిలిటరీ పోస్టులపై 50కి పైగా రాకెట్లు ప్రయోగించించి, దాడికి పాల్పడింది. అంతకు ముందు రోజు ఇజ్రాయిల్, దక్షిణ లెబనాన్‌పై దాడి చేసి ఐదుగురు మిలిటెంట్లను చంపేసింది.
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత హమాస్‌కి హిజ్బుల్లా మద్దతు తెలిపింది. హమాస్ తరుపున యుద్దంలో పాల్గొంటామని వెల్లడించింది. అయితే ఇరాన్ వీరికి మద్దతు ఇస్తుందని ఇజ్రాయిల్ ఆరోపించింది. అక్టోబర్ 7 నాటి దాడిలో హమాస్ 1200 మంది ఇజ్రాయిల్ ప్రజలను చంపడమే కాకుండా.. 240 మందిని బందీలుగా చేసుకుంది. ఆ తర్వాత నుంచి గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఇజ్రాయిల్ దాడుల్లో 13 వేల మంది మరణించారు.
తాజావార్తలు
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?