Iran: ఉరిశిక్షలతో హడలెత్తిస్తున్న ఇరాన్..
- గూఢచర్యం ఆరోపణలతో వరసగా ఉరిశిక్షలు..
- మొస్సాద్‌కు సహకరిస్తున్నారని కఠిన శిక్షలు విధిస్తున్న ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: అమెరికాలో ఉద్రిక్తతల కొనసాగుతున్న వేళ, దేశంలో ఉరిశిక్షలకు తెర తీసింది ఇరాన్. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని ఉరి తీసింది. దేశానికి సంబంధించి సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశారని, దేశానికి వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌కు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ కోర్టు శిక్ష విధించింది. రాయిటర్స్ ప్రకారం.. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిపై ఇస్ఫహాన్ ప్రావిన్సులోని నతాంజ్ అణు కేంద్రం చుట్టూ గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొస్సాద్‌కు సహకరించినందుకు వారిని దోషులుగా నిర్ధారించి ఉరితీసినట్లు ఇరాన్ న్యాయ వ్యవస్థ తెలిపింది.
Read Also: Getup Srinu: మేం కాపులం వివాదం.. అంతా ప్రమోషనా?
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
గత రెండు వారాల్లో ఇది రెండో ఉరిశిక్ష. ఏప్రిల్ 20న ఇరాన్ ఇలాంటి ఆరోపణలపై ఇద్దరు వ్యక్తుల్ని ఉరితీసింది. వీరిద్దరు మొస్సాద్ నెట్‌వర్క్‌లో భాగమని, దేశంలో దాడులకు ప్రణాళిక రచిస్తున్నట్లు ఆరోపించింది. ఇరాన్ ఉరిశిక్షల్ని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలతో పాటు ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ కనీసం 21 మందికి మరణశిక్ష అమలు చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన కేసుల్లో 4000 మందిని అరెస్ట్ చేసింది.
తాజావార్తలు
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!