Helicopter Crash: ఇండోనేషియాలో కూలిన హెలికాప్టర్.. 8 మంది మృతి
- ఇండోనేషియాలో కూలిన హెలికాప్టర్
- ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు మృతి
- ఎత్తైన కొండల్లో కూలిపోయిన హెలికాప్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోనేషియాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. వెస్ట్ కలిమంతాన్ ప్రావిన్స్‌లో హఠాత్తుగా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో హెలికాప్టర్లో ఉన్న 8 మంది చనిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు.
ఎయిర్‌బస్ H130 హెలికాప్టర్ గురువారం ఉదయం మెలావి ప్రాంతంలోని ఓ తోట నుంచి ఎగిరిన ఐదు నిమిషాల్లోనే రాడార్ నుంచి అదృశ్యమైంది. ఇండోనేషియా రెస్క్యూ ఏజెన్సీ అధిపతి మహ్మద్ షఫీ ఈ విషయాన్ని తెలిపారు. సమీపంలోని అడవిలో హెలికాప్టర్ కూలిపోయింది. ఎత్తైన కొండల్లో కూలిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ శకలాలను గుర్తించినట్లు చెప్పారు. అయితే ప్రమాదానికి గల కారణాలను మాత్రం అధికారులు ఇంకా వెల్లడించలేదు. హెలికాప్టర్లో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది మొత్తం ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.
Also Read
- Trump-Leavitt: ‘ఆమె నా కంటే ఎక్కువగా పిల్లలనే ప్రేమిస్తుంది’.. ట్రంప్ చమత్కారం
- AI Weight Loss Plan: AI డైట్ ప్రమాదకరంగా మారిందా? 45 రోజుల్లో 20 కిలోలు తగ్గి ఐసీయూకు!
- Trump: తేడాలు చేస్తే ఒమన్‌ను కూడా లేపేస్తాం.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
- Trump: ఇరాన్‌కు ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు దక్కనివ్వను.. ట్రంప్ శపథం
ఇది కూడా చదవండి: UN-India: హార్ముజ్‌ను దిగ్బంధించడం భావ్యం కాదు.. ఐరాసలో భారత్ ఖండన
సైన్యం, పోలీసులు సహా రక్షణ బృందాలు భూమార్గం ద్వారా ప్రమాద స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ మాథ్యూ ఎయిర్ నుసంతారా కంపెనీకి చెందినదిగా గుర్తించారు. హెలికాప్టర్.. సిట్రా మహ్కోటా అనే పామ్ ఆయిల్ కంపెనీ తోటలో పనిచేస్తోందని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు
తాజావార్తలు
-
Trump-Leavitt: ‘ఆమె నా కంటే ఎక్కువగా పిల్లలనే ప్రేమిస్తుంది’.. ట్రంప్ చమత్కారం
-
Iron Deficiency: నిద్రపోయినా అలసటగా ఉందా? ఐరన్ లోపానికి ఈ 6 సంకేతాలు కావచ్చు..!
-
Special Incentive: ప్రభుత్వ వైద్యులకు బంపర్ ఆఫర్.. మెరుగైన సేవలు అందిస్తే ప్రత్యేక ఇన్సెంటివ్‌లు..
-
Nidhhi Agerwal: లేడీ ఓరియంటెడ్ మైథాలజీ థ్రిల్లర్‌తో నిధి అగర్వాల్
-
Twisha Sharma: సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!