Oman: ఒమన్‌లో కాల్పులు.. ఒక భారతీయుడు మృతి
- ఒమన్‌లో కాల్పులు
- భారతీయుడు మృతి.. మరొకరికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒమన్ రాజధాని మస్కట్‌లోని షియా మసీదు సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక భారతీయుడు మరణించగా.. మరొకరు గాయపడ్డారని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది. మృతుడి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ..కుటుంబాలకు అన్ని రకాల సహాయాన్ని అందజేస్తుందని ఎంబసీ తెలిపింది.
ఇది కూడా చదవండి: Amaravati: రాజధానిని నేషనల్ హైవేతో అనుసంధానించేలా సీఆర్డీయే ప్రణాళికలు
Also Read
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్‌పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
దాడి తర్వాత పరిస్థితిని చక్కదిద్దడానికి అవసరమైన అన్ని భద్రతా చర్యలు, విధానాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక సంఘటనాస్థలం నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు ఎక్స్ ద్వారా తెలిపారు. ఒమన్ జనాభా నాలుగు మిలియన్లకు పైగా ఉంది. వీరిలో 40 శాతం కంటే ఎక్కువ మంది ప్రవాస కార్మికులు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి.
ఇది కూడా చదవండి: Aman Preet: డ్రగ్స్ కేసులో ఏ6గా రకుల్ ప్రీత్ సోదరుడు
Following the shooting incident reported in Muscat city on 15 July, Foreign Ministry of Sultanate of Oman has informed that one Indian national has lost his life & another is injured. Embassy offers its sincere condolences & stands ready to offer all assistance to the families.
— India in Oman (Embassy of India, Muscat) (@Indemb_Muscat) July 16, 2024
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!