UK-India: నేడు యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోనున్న భారత్
- యూకేలో ప్రధాని మోడీ పర్యటన
- నేడు యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోనున్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ రెండు దేశాల పర్యటన కోసం బుధవారం లండన్ చేరుకున్నారు. గురువారం యూకేతో భారత్ కీలక ఒప్పందం జరగనుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి. వాణిజ్యం, ఆరోగ్యం, ఇంధనం, విద్య, భద్రత వంటి అంశాలపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో మోడీ చర్చలు జరపనున్నారు. అనంతరం సంతకాలు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి: Rakul Preet : ఓ వైపు వర్షాలు.. రకుల్ అందాల సోయగాలు..
Also Read
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- North Korea: ఫుట్‌బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
- Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran War: కువైట్ ఏయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
ప్రధాని మోడీతో వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ కూడా ఉన్నారు. మూడు సంవత్సరాల చర్చల తర్వాత మే 6న రెండు దేశాలు వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ముగిసినట్లు ప్రకటించాయి. 2030 నాటికి రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 120 బిలియన్ డాలర్లకు చేర్చే ప్రయత్నంలో బ్రిటన్ నుంచి విస్కీ, కార్ల దిగుమతులను చౌకగా చేస్తూ…తోలు, పాదరక్షలు మరియు దుస్తులతో కూడిన ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులను తొలగించాలని వాణిజ్య ఒప్పందం జరిగింది.
ఇది కూడా చదవండి: HHVM : సంధ్య థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా.. భారీగా పోలీసుల మోహరింపు..
రెండు దేశాల వాణిజ్య మంత్రులు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై గురువారం సంతకాలు చేయనున్నారు. ఇప్పటికే మోడీ మంత్రివర్గం ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. అమల్లోకి రావడానికి ముందు బ్రిటిష్ పార్లమెంట్‌లో కూడా ఆమోదం పొందవలసి ఉంటుంది.
ఇక లండన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. కింగ్ చార్లెస్‌ను కలవనున్నారు. అనంతరం మాల్లీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఆహ్వానం మేరకు మాల్దీవులు వెళ్తారు. జాతీయ దినోత్సవ వేడుకల్లో మోడీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నాయి. ముయిజ్జు అధ్యక్షుడయ్యాక మోడీ మాల్దీవుల్లో పర్యటించడం ఇదే తొలిసారి.
Touched by the warm welcome from the Indian community in the UK. Their affection and passion towards India’s progress is truly heartening. pic.twitter.com/YRdLcNTWSS
— Narendra Modi (@narendramodi) July 23, 2025
తాజావార్తలు
-
India T20 Captaincy: సూర్యకుమార్‌కు బిగ్ షాక్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు?
-
Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!