Hezbollah Attacks: మరోసారి ఇజ్రాయెల్పై దాడి చేసిన హిజ్బుల్లా..
- అక్టోబర్ 7వ తేదీ హమాస్ దాడి వార్షికోత్సవం..
- మరోసారి ఇజ్రాయెల్ నగరమైన హైఫాపై దాడి చేసిన హిజ్బుల్లా..
- హిజ్బుల్లా గ్రూప్ను పూర్తిగా నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hezbollah Attacks: హిజ్బుల్లా గ్రూప్ మరోసారి ఇజ్రాయెల్ నగరమైన హైఫాపై దాడి చేసింది. ఇజ్రాయెల్ ఇజ్రాయెలీ ఓడరేవు నగరమైన హైఫాపై దక్షిణ లెబనాన్ నుంచి రాకెట్లతో దాడికి దిగింది. అక్టోబర్ 7వ తేదీన హమాస్ దాడి వార్షికోత్సవం సందర్భంగా ఈ దాడులకు దిగింది. ఈ సమయంలో ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ ఈ రాకెట్లను పూర్తిగా ఆపడంలో ఫెయిల్ అయింది. దీంతో సుమారు ఐదు రాకెట్లు వారి లక్ష్యాలపై పడ్డాయి. ఈ దాడిలో దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. గత నెలలో బీరుట్‌లో ఇజ్రాయెల్ బాంబు దాడిలో మరణించిన తమ నాయకుడు హసన్ నస్రల్లాకు హిజ్బుల్లాకు ఈ దాడిని అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: IND vs BAN: ఇది నాకు రీబర్త్‌డే.. భావోద్వేగానికి గురైన టీమిండియా ప్లేయర్!
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఈ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. నేను ఉత్తర సరిహద్దులో IDF సైనికులతో ఇక్కడ ఉన్నాను.. మా దేశంపై హిజ్బుల్లా దాడి చేయడ్డాన్ని తీవ్రంగా ఖండించారు. త్వరలోనే ఈ ఉగ్రవాద మూకలను పూర్తిగా అంతం చేస్తామన్నారు. కాగా, లెబనీస్ సరిహద్దులోని ఐడీఎఫ్ ఆర్మీ బేస్ 36వ డివిజన్ ఫైటర్స్‌ను ఇజ్రాయెల్ ప్రధాని సందర్శించారు. నార్తర్న్ కమాండ్ మేజర్-జనరల్ హెడ్‌తో కలిసి భద్రతా పరమైన అంశాలపై ఆరా తీశారు.
BREAKING: ROCKETS HIT HAIFA IN ISRAEL RIGHT NOW pic.twitter.com/hu1k4o7MR2
— Sulaiman Ahmed (@ShaykhSulaiman) October 6, 2024
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!