Nepal: నేపాల్‌ను ముంచెత్తిన వరదలు.. 20 మంది మృతి
- నేపాల్‌ను ముంచెత్తిన వరదలు
- 20 మంది మృతి.. పలువురికి గాయాలు
- రెండ్రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేపాల్‌ను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, పిడుగులు పడటంతో 20 మంది చనిపోయారు. ఖాట్మండుకు పశ్చిమాన 125 కి.మీ దూరంలో ఉన్న లామ్‌జంగ్ జిల్లాలో రాత్రిపూట కొండచరియలు విరిగిపడటంతో 3 ఇళ్లు కొట్టుకుపోయాయని, ఇద్దరు చిన్నారులతో సహా 4 మంది మరణించారని జిల్లా పాలనాధికారి బుద్ధ బహదూర్ గురుంగ్ తెలిపారు. గత రెండు రోజులుగా పిడుగుపాటుకు మరో తొమ్మిది మంది మరణించారని అధికారులు బుధవారం తెలిపారు. మొత్తం ఇప్పటివరకు 20 మంది చనిపోయినట్లుగా వెల్లడించారు.
ఇది కూడా చదవండి: 14 Movie: హీరోగా సింగర్ నోయల్.. 14 అంటూ వస్తున్నాడు!
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
ఇక నేపాలీ రాజధానికి ఆగ్నేయంగా 500 కి.మీ దూరంలో ఉన్న మోరాంగ్ జిల్లాలో మంగళవారం వరదలు కారణంగా నలుగురి ప్రాణాలు పోయాయని జిల్లా అధికారి టెక్ కుమార్ రెగ్మి తెలిపారు. ఇక పశ్చిమాన కస్కీ మరియు తూర్పు నేపాల్‌లోని ఓఖల్‌ధుంగాలో కొండచరియలు విరిగిపడటంతో మరో ముగ్గురు మరణించారు. రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది.. సహాయ చర్యలు చేస్తున్నారు. వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రతి సంవత్సరం వందలాది మంది చనిపోతున్నారు.
ఇది కూడా చదవండి: MLC Jeevan reddy: దీపాదాస్ మున్షీతో ముగిసిన జీవన్ రెడ్డి భేటీ.. కొనసాగుతున్న ఉత్కంఠ..!
#WATCH | Nepal: At least 14 people have been killed in landslide, flooding and lightning incidents in various parts of Nepal within the last 24 hours with the onset of monsoon: National Disaster Risk Reduction And Management Authority (NDRRMA), Nepal pic.twitter.com/VR2Cs5h0sU
— ANI (@ANI) June 26, 2024
తాజావార్తలు
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!