Sundar pichai: డాక్టరేట్ పట్టా అందుకున్న గూగుల్ సీఈవో
- డాక్టరేట్ పట్టా అందుకున్న గూగుల్ సీఈవో
- తన తల్లిదండ్రుల ఆశ నెరవేరిందని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన తల్లిదండ్రుల కోర్కెను గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ నెరవేర్చారు. తమ కుమారుడు పీహెచ్డీ పట్టా అందుకోవాలని ఆ తల్లిదండ్రులు ఎంతగానో ఆశించారు. వారు కోరుకున్నట్టుగానే కొడుకు దాన్ని సాధించి తీసుకొచ్చాడు. దీంతో ఆ తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోయారు. ఈ మేరకు ఇన్‌స్ట్రాగామ్‌లో ఫొటోను గూగుల్ సీఈవో పంచుకున్నారు.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇటీవల శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. డాక్టర్ ఆఫ్ సైన్స్ (Honoris Causa) లభించగా, అతని భార్య అంజలి పిచాయ్ కెమికల్ ఇంజనీరింగ్‌లో పూర్వ విద్యార్థిగా అవార్డును అందుకున్నారు. క్యాంపస్‌లో క్లాస్మేట్గా ఉన్న అంజలిని పిచాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
Also Read
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్‌పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: సెక్రటేరియట్లో ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
పిచాయ్.. పీహెచ్డీ చేయాలని అతని తల్లిదండ్రులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. మొత్తానికి ఇన్నాళ్లకు ఆ కల నెరవేరింది. ఈ స్థితికి చేరుకోవడానికి సహాయం చేసిన ఇన్స్టిట్యూట్కు సుందర్ పిచాయ్ కృతజ్ఞతలు తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమానికి ఐఐటీ ఖరగ్‌పూర్ డైరెక్టర్ వీకే తివారితో పాటు సుందర్ పిచాయ్ తల్లిదండ్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu: బస్ డ్రైవర్‌కు గుండె పోటు.. 20 మంది పిల్లల్ని రక్షించి ప్రాణాలు వదిలిన డ్రైవర్
పిచాయ్.. ఐఐటీ నుంచి మెటలర్జికల్, మెటీరియల్స్ ఇంజినీరింగ్‌లో B.Tech పూర్తి చేశారు. తర్వాత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్, మెటీరియల్స్ సైన్స్‌లో ఎంఎస్ పూర్తి చేశారు. అనంతరం వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ చేశారు. 2004లో గూగుల్‌లో చేరారు. ఈ సమయంలో క్యాంపస్‌లో తన క్లాస్మేట్ అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
తాజావార్తలు
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!