France: ఫ్రాన్స్‌లో ఠారెత్తిస్తున్న ఎండలు.. 18 మంది మృతి
- యూరప్ దేశాలను హడలెత్తిస్తున్న ఎండలు
- రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- ఫ్రాన్స్‌లో 18 మంది మృతి
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూరప్ దేశాలను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడు భగభగ మండిపోతున్నాడు. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఇంకోవైపు ఎడారి నుంచి వచ్చే వేడిగాలులు తోడవ్వడంతో ప్రజలు భయకంపితులవుతున్నారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. దీంతో బయటకు రావాలంటేనే గజగజ వణికిపోతున్నారు. దాదాపు 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదు అవ్వడంతో వడగాల్పులకు ప్రజలు అల్లాడిపోతున్నారు.
తీవ్ర వేడిగాలులు, ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు బెంబేలెత్తిపోతున్నారు. యూకే, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీలో రెడ్ అలర్ట్‌లు కొనసాగుతున్నాయి. ఫ్రాన్స్‌లో తీవ్ర వేడిగాలుల కారణంగా దాదాపు 18 మంది చనిపోయినట్లుగా అధికారలు తెలిపారు. మృతుల్లో చిన్నారులు ఉన్నట్లు చెప్పారు.
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ఫ్రాన్స్‌లో అనేక ప్రాంతాల్లో అత్యంత తీవ్రమైన వేడిగాలులు కొనసాగుతున్నాయి. దీంతో వందలాది పాఠశాలలు మూసేశారు. చాలా చోట్ల 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవ్వడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సహారా ఎడారి నుంచి ఉత్తరం వైపు వేడిగాలులు రావడంతో ఫ్రాన్స్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
ఇక లండన్‌లో తీవ్ర వేడిగాలులు ఉంటాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఇక స్పెయిన్‌లో కూడా అత్యధిక వేడి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 1947 తర్వాత ఫ్రాన్స్‌లో అత్యంత వేడిగాలులు ఇప్పుడే వీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
- Tags
- Europe
- France
- Heatwave
- temperatures
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!