Pakistan: పాకిస్తాన్లో భూకంపం.. 4.2 తీవ్రత నమోదు..
- పాకిస్తాన్లో భూకంపం..
- రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. మంగళవారం సాయంత్రం ఫైజలాబాద్ డివిజన్లో 4.2 తీవ్రతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలోని ఫైసలాబాద్ డివిజన్లోని ఝాంగ్ తహసీల్ సమీపంలో భూకంప కేంద్రం ఉంది.ఈ భూకంపం 111 కిలోమీటర్ల లోతులో సంభవించింది. గత నెలలో కూడా పాకిస్తాన్లో వరసగా భూకంపాలు సంభవించాయి. మే నెలలో ఇది మూడో భూకంపం. తక్కువ తీవ్రతతో కావడంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టాలు తప్పాయి. మే 12న, రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రతతో భూకంపం బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెట్టాను కుదిపేసింది.
Read Also: RCB vs LSG: సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే..?
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
ప్రపంచంలో భూకంపాల ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో పాకిస్తాన్ ఒకటి. అనేక జియోలాజికల్ ఫాల్ట్ లైన్స్ వల్ల ఇవి ఏర్పడుతున్నాయి. పాకిస్తాన్ భౌగోళికంగా యురేషియా,భారత టెక్టోనిక్ ప్లేట్లు ఉండే ప్రాంతంలో ఉంది. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, గిల్గిత్ బాల్టిస్తాన్, ఇరానియన్ పీఠభూమి యూరేషియన్ ప్లేట్ దక్షిణ అంచును ఉన్నాయి. సింధ్, పంజాబ్, పీఓకే ప్రాంతాలు ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ వాయువ్య అంచున ఉన్నాయి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..