మళ్లీ డ్రోన్ కలకలం.. ఈసారి భారత ఎంబసీ వద్ద..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌పై పాకిస్థాన్ ఎప్పుడూ ఏదో ఓ కుట్రలకు పాల్పడుతూనే ఉంటుంది.. పాక్ ఉగ్ర సంస్థలు కొత్త తరహాలో భారత్‌పై టార్గెట్ చేయడం.. వాటిని సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టడం జరుగుతూనే ఉంది.. కొన్ని సమయాల్లో ప్రాణ నష్టం తప్పని పరిస్థితి.. గత కొంతకాలంగా కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లు విహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌పైన కూడా డ్రోన్ల దాడి జరిగింది. ఎయిర్‌బేస్‌పై జరిగిన డ్రోన్ దాడిలో పాక్‌కు చెందిన ఉగ్ర సంస్థలు జేషే మొహమ్మద్, లష్కరే తోయిబాల హస్తం ఉన్నట్లు శ్రీనగర్‌లోని 15 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పాండే వెల్లడించారు.. అయితే, ఇప్పుడు పాక్‌లోని భారతీయ ఎంబసీ దగ్గర డ్రోన్ కలకలం సృష్టించింది… జూన్ 26వ తేదీన పాక్, ఇస్లామాబాద్‌లోని భారతీయ ఎంబసీ వద్ద ఉన్న రెసిడెన్షియల్ ప్రాంతంలో డ్రోన్ కనిపించినట్టు తెలుస్తోంది. జమ్మూలోని ఎయిర్‌బేస్‌పై డ్రోన్ దాడి కూడా అదేరోజు జరిగింది.. ఆ తర్వాత సరిహద్దుల్లో పలుమార్లు డ్రోన్లను భద్రతా దళాలు గుర్తించిన సంగతి తెలిసిందే. కాగా, గత రెండు సంవత్సరాలుగా.. పాకిస్థాన్ డ్రోన్లను సరిహద్దు మీదుగా ఆయుధాలు వేయడానికి ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) తరచూ డ్రోన్ వీక్షణలను నివేదించింది.. గత కొన్ని నెలల్లో కొన్నింటిని కాల్చివేసిన విషయం విదితమే.
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!