Donald Trump: 20 రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజ.. 113 ఎలక్టోరల్ సీట్లు సాధించిన కమలా హరీస్
- హోరాహోరీగా కొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు..
- 20 రాష్ట్రాల్లో విజయం సాధించి.. 210 ఎలక్టోరల్ సీట్లు సాధించిన డొనాల్డ్ ట్రంప్..
- 10 రాష్ట్రాల్లో గెలిచిన కమలా హరీస్.. 112 ఎలక్టోరల్ సీట్లలో విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అధ్యక్ష క్యాండిడేట్ కమలా హ్యారిస్ మధ్య నెక్ టు నెక్ వార్ జరుగుతుంది. కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోన్న వేళ డొనాల్డ్ ట్రంప్ కీలక కామెంట్స్ చేశారు. పెన్సిల్వేనియాలో గెలిస్తేనే నాకు నిజమైన విజయమని తెలిపారు. పెన్సిల్వేనియా కౌంటింగ్‌లో అక్రమాలకు కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Telangana: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సర్వే.. సేకరించే వివరాలు ఇవే..
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్‌న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్‌కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
మరోవైపు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ట్రెండ్స్ ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ 20 రాష్ట్రాల్లో విజయం సాధించగా.. కమలా హ్యారిస్ 10 స్టేట్లలో గెలిచింది. అయితే, ఇప్పటి వరకు ట్రంప్‌కు 210 ఎలక్టోరల్ సీట్లు సాధించగా.. కమలా హరీస్ 113 ఎలక్టోరల్ సీట్లు లభించాయి. ఇక, విజయంపై డొనాల్డ్ ట్రంప్, కమలాహారిస్ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉండటంతో అతడి కంపెనీల షేర్లు ఒక్కసారిగా దూసుకుపోయాయి. ట్రంప్ దెబ్బకు అమెరికా స్టాక్ మార్కెట్ ఈరోజు (బుధవారం) రెండు సార్లు నిలిచిపోయింది. దీంతో పాటు ట్రంప్ ఆధిక్యంతో క్రిప్టోకరెన్సీ మార్కెట్ లో జోష్ లోకి వచ్చింది. కొత్త రికార్డ్ సృష్టించిన బిట్ కాయిన్.. 75 వేల డాలర్ల మార్కును దాటేసింది. ఒక్కరోజే 10 శాతం లాభాల్లో బిట్ కాయిన్ నిలిచింది. క్రిప్టో్ కరెన్సీకి అనుకూలంగా ట్రంప్ ఉన్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!