NTV Telugu Site icon

Donald Trump: ట్రంప్‌తో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సమావేశం..

Donald Trump

Donald Trump

Donald Trump: మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ శుక్రవారం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం మార్-ఎ-లాగోలో ఈ మీటింగ్ జరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. దీనిపై ఇప్పటి వరకు ఇటు మెటా కానీ, అటు ట్రంప్ వర్గం కాని స్పందించలేదు.

Read Also: Sankranti Effect: సంక్రాంతికి పల్లెబాట పట్టిన ప్రజలు.. టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్!

ట్రంప్ రెండోసారి పదవి బాధ్యతల్ని చేపట్టనున్నారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ తరుణంలో సంప్రదాయవాదుల నుంచి వస్తున్న విమర్శలకు తలొగ్గి, యూఎస్ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్‌ని మెటా రద్దు చేసింది. వలసలు, జెండర్ ఐడెంటిటీ వంటి వివాదాస్పద అంశాల చుట్టూ చర్చలపై అడ్డంకుల్ని తగ్గించింది.

Show comments