Covid-19: మళ్లీ కరోనా మహమ్మారి.. సింగపూర్, హాంకాంగ్‌లో వేలల్లో కేసులు..
- మళ్లీ విజృంభిస్తున్న కరోనా కేసులు..
- సింగపూర్, హాంకాంగ్‌లో పెరిగిన కేసుల సంఖ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid-19: కొన్నాళ్లుగా సద్దుమణిగి ఉన్న కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. హాంకాంగ్, సింగపూర్‌లో వేల సంఖ్యలో కొత్త కోవిడ్-19 కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆసియా అంతటా కొత్త కోవిడ్-19 వేవ్ వ్యాపిస్తోంది. కేసులు పెరుగుతుండటంతో అక్కడ ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. హాంకాంగ్‌లో వైరస్ కేసులు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయని నగరంలోని అరోగ్య కేంద్రం కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ చీఫ్ అల్బర్ట్ ఔ చెప్పారు.
Read Also: Shehbaz Sharif: సియాల్‌కోట్ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన పాక్ ప్రధాని.. కారణమిదేనా?
Also Read
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- North Korea: ఫుట్‌బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
- Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran War: కువైట్ ఏయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
ఇక హాంకాంగ్, సింగపూర్‌లలో కోవిడ్‌తో పాటు అడినో వైరస్, రైనో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. హాంకాంగ్‌లో చిన్న పిల్లలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నెలలో దాదాపు ఒక సంవత్సరం నాటి ఇన్ఫెక్షన్ల సంఖ్యపై తాజా అప్డేట్స్ విడుదల చేసింది. మే 3 నుంచి వారంలో కేసుల సంఖ్య అంతక ముందు వారంతో పోలిస్తే ఏకంగా 28 శాతం పెరిగి 14,200కు చేరుకుంది. అయితే, రోజూవారీ ఆస్పత్రిలో చేరడం దాదాపు 3 శాతం పెరిగింది. జనాభా రోగనిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల కేసుల పెరుగుదల ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
India T20 Captaincy: సూర్యకుమార్‌కు బిగ్ షాక్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు?
-
Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!