China: ఇజ్రాయెల్‌ను ఖాళీ చేయండి.. పౌరులకు చైనా పిలుపు
- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు
- ఇజ్రాయెల్‌ను ఖాళీ చేయండి
- పౌరులకు చైనా పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాలు భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: SKN : ‘జాతిని..’ టీ-షర్ట్ వేసిన SKN.. వెనకున్న నిజం ఏంటో తెలుసా?
Also Read
- Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
ఈ నేపథ్యంలో చైనా అప్రమత్తం అయింది. ఇజ్రాయెల్ నుంచి పౌరులు విడిచివెళ్లాలని ఇజ్రాయెల్‌లోని చైనా రాయబార కార్యాలయం కోరింది. చైనా పౌరులంతా జోర్డాన్ వైపు నుంచి ల్యాండ్ క్రాసింగ్‌ల ద్వారా వెళ్లాలని నోటీసులో సూచించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ వైమానిక ప్రాంతం మూసివేసిందని.. భద్రతాకు ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొన్న తరుణంలో భూ సరిహద్దు క్రాసింగ్‌ల ద్వారా వెళ్లిపోవాలని కోరింది.
ఇది కూడా చదవండి: Indian 3 : భారతీయడు మరోసారి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు
ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ నివాసితుల మధ్య పడడంతో పౌరులు చనిపోతున్నారు. అలాగే నివాసాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇక హైఫా, ఇజ్రాయెల్ అంతటా వైమానిక దాడి సైరన్లు మోగుతున్నాయని ఐడీఎఫ్ తెలిపింది. ఇక క్షిపణులను అడ్డగించడానికి తమ వైమానిక రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని తెలిపింది. పౌరులు ఆశ్రయాల్లోకి ప్రవేశించి తదుపరి నోటీసు వచ్చే వరకు అక్కడే ఉండాలని పిలుపునిచ్చింది.
ఇదిలా ఉంటే ఈ వారంలో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని ఆక్సియోస్ నివేదించింది. అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్- ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మధ్య సమావేశం జరిగే అవకాశంపై వైట్ హౌస్ ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఆక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది. అణు ఒప్పందం, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపుతో కూడిన దౌత్యపరమైన చొరవపై చర్చించనున్నారు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?