Pakistan: బిన్ లాడెన్ సన్నిహితుడు అల్‌ఖైదా ఉగ్రవాది అమీనుల్ హఖ్ అరెస్టు
- ఒసామా బిన్ లాడెన్‌కు అత్యంత సన్నిహితుడు అమీనుల్ హఖ్ ను అరెస్ట్..
- పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో హాఖ్ ను అరెస్ట్ చేసిన ఉగ్రవాద నిరోధక విభాగం..
- విచారణ కోసం అమీనుల్ హాఖ్ ను రహస్య ప్రాంతానికి తీసుకెళ్లిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ప్రపంచ దేశాలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసి చివరకు అమెరికా చేతిలో దారుణంగా హతమైన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు అత్యంత సన్నిహితుడు, అల్‌ఖైదా ఉగ్రవాది అమీనుల్ హఖ్ ను అరెస్ట్ చేశారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఉగ్రవాద నిరోధక విభాగం (సీటీడీ) ఆధ్వర్యంలో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు అతడ్ని అదుపులోకి తీసుకున్నాయి. ఈ సందర్భంగా సీటీడీ పంజాబ్ పోలీస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన అమీనుల్ హఖ్‌ను ప్లాన్ ప్రకారం ఆపరేషన్ నిర్వహించి అరెస్టు చేసినట్లు తెలిపాడు.
Read Also: Tamil Movies: టాలీవుడ్ పై తమిళ సినిమాల దండయాత్ర..
Also Read
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
కాగా, అల్‌ఖైదా ఉగ్రవాది అమీనుల్ హఖ్ 1996 నుంచి ఒసామా బిన్ లాడెన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. పంజాబ్ ప్రావిన్సు అంతటా విధ్వంసకర చర్యలకు కుట్రలు పన్నినట్లు ఉగ్రవాద నిరోధక విభాగం అధికారులు చెప్పుకొచ్చారు. అమీనుల్ హఖ్‌పై కేసు నమోదు చేసిన అధికారులు విచారణ కోసం రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. తొందరలోనే అతడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!