Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Baloch Rebels Us Weapons Khawaja Asif Claims

Pakistan: మా ఆర్మీ కన్నా బలూచ్‌ల వద్దే అత్యాధునిక ఆయుధాలు.. పాక్ రక్షణ మంత్రి ఆందోళన..

Published Date :February 5, 2026 , 9:00 pm
By Venu Goapl Reddy
  • బలూచ్‌ల వద్ద అత్యాధునిక ఆయుధాలు..
  • పాక్ ఆర్మీ వద్ద కూడా అలాంటి ఆయుధాలు లేవు..
  • పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆందోళన..
Pakistan: మా ఆర్మీ కన్నా బలూచ్‌ల వద్దే అత్యాధునిక ఆయుధాలు.. పాక్ రక్షణ మంత్రి ఆందోళన..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pakistan: బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ ప్రభుత్వానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దెబ్బకు పాక్ ఆర్మీ , ప్రభుత్వం వణికిపోతోంది. బలూచ్ ప్రజలు తమ స్వాతంత్య్రం కోసం, పాక్ నుంచి విముక్తి కోసం పోరాటం చేస్తున్నారు. ఇటీవల మూడు రోజుల పాటు పాక్ ఆర్మీ, బీఎల్‌ఏకి తీవ్రమైన ఘర్షణలు జరిగాయి. వందలాది మంది సైనికులు, బీఎల్ఏ యోధులు మరణించారు. ఇదిలా ఉంటే, పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆ దేశ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Read Also: Best Selling Cars: అమ్మకాల్లో Tata Nexon దూకుడు.. జనవరిలో బెస్ట్‌సెల్లింగ్ కార్ల జాబితా ఇదిగో!

బలూచ్ తిరుగుబాటుదారుల వద్ద పాకిస్తాన్ సైన్యం వద్ద కూడా లేని అత్యాధునిక అమెరికా ఆయుధాలు ఉన్నాయని ఆయన అన్నారు. యూఎస్ రైఫిల్స్, నైట్ విజన్ పరికరాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. బీఎల్ఏ నాయకత్వం ఆఫ్ఘనిస్తాన్‌లో ఉందని, బీఎల్ఏ తిరుగుబాటుదారులు ప్రధానంగా పాక్ పంజాబీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

బీఎల్ఏ యోధుల వద్ద రూ. 2 మిలియన్‌ల విలువైన రైఫిల్స్ ఉన్నాయి. మా దగ్గర ఆ రైఫిల్స్ లేవు. వారి వద్ద 4 వేలు-5వేల డాలర్ల థర్మల్ వెపన్ సైట్స్ కూడా ఉన్నాయి. వారి దగ్గర ఉన్న సైనిక సామాగ్రి మొత్తం దాదాపుగా 20,000 డాలర్లు. అది ఎక్కడి నుంచి వస్తోంది.? ఎవరు డబ్బు ఇస్తున్నారు’’ అని ఖవాజా ఆసిఫ్ ప్రశ్నించారు. ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి సాయం అందుతోందని చెప్పారు. బీఎల్ఏ ప్రధానంగా పాక్ పంజాబీలను లక్ష్యంగా చేసుకుని దోపిడీ చేస్తుందని చెప్పారు.

BREAKING:

Pakistani Defence Minister Khawaja Asif, speaking inside the National Assembly, admits that the government and army have failed to counter Baloch rebels in Balochistan.

He says the rebels are equipped with rifles, night vision devices, and other gear that even… pic.twitter.com/t3ZShkFoPJ

— برهان الدین ‏| Burhan uddin (@burhan_uddin_0) February 3, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Afghanistan
  • Baloch Liberation Army
  • Balochistan
  • Insurgency in Pakistan
  • Khawaja Asif

తాజావార్తలు

  • Dehydration Symptoms: మండే ఎండల్లో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ పని అంతే! ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

  • CM Chandrababu: మొన్న మూడుముక్కలాట.. నిన్న మావిగన్.. వెయ్యి మంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు..

  • Curd Upma Recipe: మండే ఎండల్లో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఒక్కసారి ట్రై చేయండి.. మళ్లీ మళ్లీ కావాలంటారు!

  • PM Modi: బెంగాలీయులకు 6 హామీలు ప్రకటించిన మోడీ.. ఏంటంటే..!

  • Xiaomi TV S Mini LED 2026: షియోమీ 100 అంగుళాల స్క్రీన్స్, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో.. కొత్త 4K స్మార్ట్ టీవీలు విడుదల

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions